Optical Illusion: ఈ N లెటర్స్‌ మధ్యలో మరో లెటర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. చిన్న పిల్లలు సైతం వీటిని ఎంతో చక్కగా ఆడుతున్నారు. వీటి గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. నెట్టింట ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ. లెటర్స్, నెంబర్స్, పజిల్స్, ఫొటోస్ ఇలా ఆప్టికల్‌ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ప్రస్తుతం రెస్టారెంట్లు, హోటల్స్, షాపింగ్ మాల్స్‌లో కూడా వీటిని టైమ్ పాస్ అవ్వడానికి పెడుతున్నారు. యూట్యూబ్ షార్ట్స్‌లో..

Optical Illusion: ఈ N లెటర్స్‌ మధ్యలో మరో లెటర్ దాగి ఉంది.. కనిపెట్టండి చూద్దాం..
Optical Illusion
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 10, 2024 | 2:57 PM

ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. చిన్న పిల్లలు సైతం వీటిని ఎంతో చక్కగా ఆడుతున్నారు. వీటి గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. నెట్టింట ఎక్కడ చూసినా వీటి గురించే చర్చ. లెటర్స్, నెంబర్స్, పజిల్స్, ఫొటోస్ ఇలా ఆప్టికల్‌ ఇల్యూషన్స్‌లో చాలా రకాలు ఉంటాయి. ప్రస్తుతం రెస్టారెంట్లు, హోటల్స్, షాపింగ్ మాల్స్‌లో కూడా వీటిని టైమ్ పాస్ అవ్వడానికి పెడుతున్నారు. యూట్యూబ్ షార్ట్స్‌లో సైతం ఇవే ప్రత్యక్షం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీటికి బాగా డిమాండ్ పెరిగింది.

ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది వీటిని తరచూ ఆడుతూ ఉంటున్నారు. వీటిని ఆడటం వల్ల కేవలం వినోదం మాత్రమే కాకుండా.. బ్రెయిన్‌కి, కళ్లకు చాలా మంచిది. ఇవి తరచూ ఆడుతూ ఉంటే మీ ఐక్యూ లెవల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మీ కళ్లు, బ్రెయిన్‌ల మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేస్తాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గుతాయి. తాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం.

ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోలో ‘N’ అనే లెటర్స్ ఉన్నాయి కదా.. వీటి మధ్య మరో లెటర్ దాగి ఉంది. దీన్ని కనిపెట్టడం చాలా సులువు. అయితే సమయం ఇస్తే ఎవరైనా కనిపెడతారు. కానీ తక్కువ సమయంలోనే మీ ఛాలెంజ్‌ని కనిపెడితే కదా అసలు మజా. ఈ N లెటర్స్ మధ్యలో H దాగి ఉంది. మీకు పది అంటే పదే సెకన్లు సమయం. ఈ పది సెకన్లలోపే మీరు దీన్ని సాల్వ్ చేయండి. దాన్ని బట్టి మీ మెమరీ పవర్ ఎలా ఉందో చెప్పొచ్చు. మరి ఇంకెందుకు లేట్ ఆ పనిలో ఉండండి.

ఇవి కూడా చదవండి

జవాబు ఇదే:

మీరు ఇక్కడ చూపిస్తున్న ఫొటోలో అన్నీ Nలే ఉన్నాయి కదా. వీటిల్లో H అనే లెటర్ ఉంది. ఈ లెటర్‌ని పది సెకన్లలో కనిపెట్టిన వారికి థాంక్స్. ఇంకా కనిపెట్టలేని వారికి కోసం మాత్రమే ఈ సమాధానం. చివరి నుంచి మూడో నిలువ వరుసలో మూడో అక్షరమే H. ఒక్కసారి చూడండి. ఇప్పుడు సరిగ్గా కనిపిస్తుంది. అరే చూశాము కానీ మనకు కనిపించలేదే.. అనుకుంటున్నారా. తరచూ వీటిని అడుతూ ఉంటే మీకే అలవాటు అయిపోతుంది.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ