Chat GPT: Chat GPTతో మరో ప్రపంచ యుద్దం..! సమాజాన్ని షేక్ చేస్తున్న చాట్ GPT.. వీడియో.
అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి? ఇప్పుడీ వర్డ్ ఎందుకంత వైరల్ అవుతోంది. ఎందుకంత హాట్ టాపిక్ అవుతోంది. నెంబర్ ఆఫ్ కంట్రీస్‌లో.. సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లో ఎందుకు సెన్సేషన్ అవుతోంది. దీనికి పోటీ అంటూ..
అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి? ఇప్పుడీ వర్డ్ ఎందుకంత వైరల్ అవుతోంది. ఎందుకంత హాట్ టాపిక్ అవుతోంది. నెంబర్ ఆఫ్ కంట్రీస్‌లో.. సాఫ్ట్ వేర్ ఫీల్డ్‌లో ఎందుకు సెన్సేషన్ అవుతోంది. దీనికి పోటీ అంటూ.. గూగుల్ బాట్ పేరు.. చైనా బైడూ పేరు ఎందుకు వినిపిస్తోంది. ఎందుకంటే ఇది అడ్వాన్స్ టెక్నాలిజీ ఆఫ్ అర్థిఫిషియల్ ఇంటలిజెన్స్ మొదటిది కాబట్టి. ఎస్ ! చాట్ జీపీటీ అంటే Chat Generative Pre-Trained Transfer. మైక్రో సాఫ్ట్ ఇంట్రోడ్యూస్ చేసిన అడ్వాన్స్‌డ్ AI Module. రీసెంట్‌గానే నవంబర్ 2022 లో లాంచ్ అయింది. ఇంకా టెస్టింగ్ ఫేజ్‌లోనే ఉంది. అయినప్పటికీ.. ఈ టెక్నాలిజీ క్రియేట్ చేయబోయే వండర్స్ ..ఇప్పుడు అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. మనిషి మేధస్సుకు మించేలా. అసలు మనిషికి మేధస్సే అవసరం లేకుండా కూడా చేసేలా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.
Motehr and Son: నువ్వు సూపర్ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్ చూడాలని..
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

