Viral Video: జపనీస్ నోట భారత జాతీయ గీతం జనగణమన.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

భారత్ లోని జపాన్ రాయబార కార్యాలయంలో సిబ్బంది జనగనమణ పాడుతూ.. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. భారత్, జపాన్ కు చెందిన ఇరు దేశాల వాళ్లు.. సంగీత వాయిద్యాలతో సంగీతం వాయిస్తుండగా..

Viral Video: జపనీస్ నోట భారత జాతీయ గీతం జనగణమన.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Japan Embasy
Follow us

|

Updated on: Aug 15, 2022 | 1:03 PM

Viral News: ఏదైనా దేశానికి స్వాతంత్య్ర దినోత్సవం లేదా.. ముఖ్యమైన వేడుకల సమయంలో ఇతర దేశాలు శుభాకాంక్షలు తెలియజేయడం సర్వసాధారణం. ఆ దేశానికి, భారత్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకోవడం, భారత నాయకత్వాన్ని అభినందించడం సాధారణంగా చూస్తుంటాం.. కాని భారత్ లోని జపాన్ రాయబార కార్యాలయం అధికారులు, సిబ్బంది వినూత్నంగా ఆలోచించి.. ఓ వీడియో రూపంలో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఈవీడియోలో ఏముందనుకుంటున్నారా..

భారత్ లోని జపాన్ రాయబార కార్యాలయంలో సిబ్బంది జనగనమణ పాడుతూ.. ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. భారత్, జపాన్ కు చెందిన ఇరు దేశాల వాళ్లు.. సంగీత వాయిద్యాలతో సంగీతం వాయిస్తుండగా.. జనగనమణ గీతాన్ని ఆలపించారు. తొలుత భారత్ లోని జపాన్ రాయబార కార్యాలయ అధికారి సందేశంతో ప్రారంభమయ్యే వీడియో.. జనగనమణ గీతాన్ని ఆలపించి.. ఆతర్వాత హ్యాపీ ఇండిపెండెంట్స్ డే అని నినదించడంతో ముగుస్తుంది. ఈవీడియో జపాన్ రాయబార కార్యాలయ సిబ్బంది అంతా భారత జాతీయ జెండాను చేతితో పట్టుకుని జనగనమణ ఆలపించడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..