Viral Video: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న శునకరాజు.. కత్తెరకు పని చెప్పిన హెయిర్ డిజైనర్.. నవ్వుకుంటున్న నెటిజనం..

ఈ మధ్య సోషల్ మీడియాలో చిలిపి వీడియో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అవి చూస్తే నవ్వు ఆపుకోలేకపోతున్నారు నెటిజన్లు. వీటిలో జంతువుల వీడియోలే అధికంగా పోస్ట్ అవుతున్నాయి. వాటిని..

Viral Video: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న శునకరాజు.. కత్తెరకు పని చెప్పిన హెయిర్ డిజైనర్.. నవ్వుకుంటున్న నెటిజనం..
Video Viral
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 16, 2021 | 9:56 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో చిలిపి వీడియో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అవి చూస్తే నవ్వు ఆపుకోలేకపోతున్నారు నెటిజన్లు. వీటిలో జంతువుల వీడియోలే అధికంగా పోస్ట్ అవుతున్నాయి. వాటిని మాత్రమే చూసేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అంతే కొందరు కొందరు ఇలాంటి సరదా వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హెయిర్ సెలూన్‌కు వచ్చిన శునకంకు కటిగ్ చేస్తున్న వీడియోను చూసిన జనం తెగ నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా హ్యాపీగా చూస్తున్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న డాగీ గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందినది. దాని యజమాని ఇన్‌స్టాగ్రామ్‌లో దీని పేరుతో ఒక పేజీని సృష్టించాడు. 16 వేల మందికి పైగా ఫాలోయర్లు దీనిని అనుసరిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కుక్క పేరు నగెట్. ఎవరి వీడియో కనిపించిన తర్వాత అది అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా షేర్ చేయబడింది. ఇప్పటి వరకు నగ్గెట్‌తో కూడిన ఈ వీడియోకు దాదాపు 17 లక్షల వ్యూస్ వచ్చాయి. దీనిపై పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Robbery Gang: అక్షయ్ కుమార్ సినిమా చూసి ఇన్‌స్ఫైర్‌ అయ్యారు.. కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేసి బుక్కయ్యారు.. 

Uttar Pradesh Elections 2022: బాబాయ్‌-అబ్బాయ్‌ మధ్య కుదిరిన డీల్‌.. యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం..