AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: మీమ్స్‌లో కనిపించే ఈ ర్యాపర్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.!

సోషల్ మీడియా పుణ్యామా అని ప్రస్తుతం సామాన్యులు సైతం తెగ ఫేమస్ అయిపోతున్నారు. ఓవర్‌నైట్‌లో స్టార్‌లు అయిపోతున్నారు. వెరైటీ ఎక్స్‌ప్రెషన్లు అయినా, సూపర్బ్ డ్యాన్స్ మూవ్స్ అయినా.. లేదా కామెడీ రీల్స్ అయినా.. వైరల్ కావడానికి వీటిల్లో ఏదొకటి చాలు. ఇక మీరు పైన పేర్కొన్న ఫోటోలోని..

Trending: మీమ్స్‌లో కనిపించే ఈ ర్యాపర్ గుర్తున్నాడా.? ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.!
Viral Photo
Ravi Kiran
|

Updated on: May 01, 2024 | 2:02 PM

Share

సోషల్ మీడియా పుణ్యామా అని ప్రస్తుతం సామాన్యులు సైతం తెగ ఫేమస్ అయిపోతున్నారు. ఓవర్‌నైట్‌లో స్టార్‌లు అయిపోతున్నారు. వెరైటీ ఎక్స్‌ప్రెషన్లు అయినా, సూపర్బ్ డ్యాన్స్ మూవ్స్ అయినా.. లేదా కామెడీ రీల్స్ అయినా.. వైరల్ కావడానికి వీటిల్లో ఏదొకటి చాలు. ఇక మీరు పైన పేర్కొన్న ఫోటోలోని వ్యక్తిని చూశారా.? ఎక్కడో ఏదో మీమ్‌లో చూసినట్టు ఉంది కదూ.! ‘సైక్ థట్స్ ది రాంగ్ నంబర్’ అనే మీమ్ ఒకటి గుర్తుందా.? అందులో కనిపించిన అతడే.. ఇతడు. ఆ వ్యక్తి మరెవరో కాదు డేషాన్ రా. అప్పట్లో ఎంతోమంది మీమర్స్ ఇతడి ఎక్స్‌ప్రెషన్‌తో అనేక మీమ్స్ చేశారు. 2011లో ర్యాపర్స్ ఫైట్‌లో జరిగిన సమయంలో డేషాన్ రా.. ఓ లైన్ చెప్పగా.. అది ఇంటర్నెట్‌లో తెగ ట్రెండింగ్ అయింది. ఇంతకీ అతడ్ని ఫేమస్ చేసిన ఆ వీడియో..

సూపర్ హాట్ ఫైర్ పేరుతో కొందరు ర్యాపర్స్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో డేషాన్ రా..‘ఏ ఏ ఏ.. బ్రోక్ మై ఎక్స్ గర్ల్.. హిజ్ నంబర్’ అని మరో వ్యక్తికి నంబర్ ఇస్తాడు. ’సైక్ దట్స్ ద రాంగ్ నంబర్‘ అని డేషాన్ రా అనగానే.. అక్కడ ఉన్న మిగిలిన వాళ్లంతా మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌ప్రెషన్లు ఇస్తూ అరుస్తారు. ఈ వీడియో ద్వారానే డేషాన్ రా తెగ ఫేమస్ అయ్యాడు. మీమర్స్ అందరూ కూడా ఇతడి ఎక్స్‌ప్రెషన్ టెంప్లేట్‌ను మీమ్స్‌లో తెగ వాడేశారు. కాగా, ప్రస్తుతం కాలిఫోర్నియాలోని రాంచో కుకమెంగాలో నివాసముంటున్న డేషాన్ రా.. ర్యాప్ బాటిల్ పేరడీస్ సిరీస్‌తో విపరీతంగా ఫేమస్ అయ్యాడు. అతడికి ఇన్‌స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.

View this post on Instagram

A post shared by NFL (@nfl)

Follow Us
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
అరుదైన గ్రహల కలయిక.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
మహిళా సంఘాలకు సూపర్ న్యూస్.. ఆడబిడ్డల దశ మార్చే నిర్ణయం..
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రేషన్ కార్డు ఉన్నవారికి పండుగలాంటి వార్త.. ప్రతీఒక్కరికీ డబ్బులు
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
రెడ్ vs గ్రీన్ క్యాప్సికమ్: ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
పచ్చి కూరగాయల స్వీట్ హల్వా .. ఒక్కసారి తింటే మర్చిపోలేని రుచి
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం నుంచి సూపర్ న్యూస్