AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు.. ఇంటిముందు ఫ్లెక్సీ కట్టి తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసా!

ఈతరం యూత్ తమకు నచ్చినట్టుగా బతుకడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్దలు చెప్పినా, కన్నవాళ్లు వద్దని వారించినా డోన్ట్ కేర్ అంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వ్యామోహమో, సినిమాల ప్రభావమో కానీ చిన్న వయసులోనే ప్రేమ పెళ్లిలకు సిద్ధపడుతున్నారు.

Watch Video: లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు.. ఇంటిముందు ఫ్లెక్సీ కట్టి తల్లిదండ్రులు ఏంచేశారో తెలుసా!
Love Marriage
Balu Jajala
|

Updated on: Apr 10, 2024 | 12:09 PM

Share

ఈతరం యూత్ తమకు నచ్చినట్టుగా బతుకడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్దలు చెప్పినా, కన్నవాళ్లు వద్దని వారించినా డోన్ట్ కేర్ అంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వ్యామోహమో, సినిమాల ప్రభావమో కానీ చిన్న వయసులోనే ప్రేమ పెళ్లిలకు సిద్ధపడుతున్నారు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా ఎదురించి తమకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకుంటున్నారు. అంతేకాదు.. తల్లిదండ్రులకు శాశ్వాతంగా గుడ్ బై చెప్పి సొంతింటి నుంచి వెళ్లిపోతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి ప్రేమ పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. దీంతో ఆవేదన చెందిన ఓ తండ్రి అయ్యారాలా.. బిడ్డలారా.. ఇలా అస్సలు చేయకండి. నా బిడ్డను ఎవరో ట్రాప్ చేశారో. దొంగలు మోయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు అంటూ కంటతడి పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. కూతురు చనిపోయిందంటూ తమ ఇంటి ముందు వర్ధంతి ఫ్లెక్సీ పెట్టి ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
90s డ్రీమ్ గర్ల్ మహేశ్వరి వారసురాలు.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్..
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి