Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలోని పామును కనిపెడితే మీరే తోపు.! ట్రై చేయండి..

సాధారణంగా పజిల్స్ సాల్వ్ చేసేటప్పుడు మన మెదడు చురుకుగా పని చేస్తోంది. అందులో ఏముందో కనిపెట్టడానికి తగ్గేదేలే.. అన్నట్లుగా ఓ పట్టు పడతాం...

Viral Photo: తగ్గేదేలే.! ఈ ఫోటోలోని పామును కనిపెడితే మీరే తోపు.! ట్రై చేయండి..
Find Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 28, 2022 | 8:20 PM

ట్రెండింగ్ విషయాలకు, వైరల్ వీడియోలకు సోషల్ మీడియా నిలయం. ఏంటోగానీ ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోవడంతో జనాలు ఎంటర్టైన్మెంట్‌ కోసం తెగ గూగుల్‌లో తెగ సెర్చింగ్ చేసేస్తున్నారు. అలా ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. సాధారణంగా పజిల్స్ సాల్వ్ చేసేటప్పుడు మన మెదడు చురుకుగా పని చేస్తోంది. అందులో ఏముందో కనిపెట్టడానికి తగ్గేదేలే.. అన్నట్లుగా ఓ పట్టు పడతాం. వీకెండ్ బుక్స్‌లో వచ్చే పద సంపత్తికి మెదడు చురుకుగా పని చేస్తే సరిపోతుంది. కానీ ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేయాలంటే కళ్లకు పదునుండాలి. అప్పుడే వాటిని ఈజీగా సాల్వ్ చేసేయగలం. ఫోటో పజిల్స్‌కు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలు  కూడా ఉన్నాయి. ఇక ఈ కోవలో తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ విషపూరితమైన పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఆ ప్రాంతం ఓ ఇంటి ఫ్రంట్ యార్డ్‌లా కనిపిస్తోంది కదా.! మొక్కలతో నిండిన ఆ గార్డెన్ లాంటి ఏరియాలో డెడ్లీ స్నేక్ తిష్ట వేసుకుని ఉంది. ఈ ఫోటోలో ఆ పాము ఎక్కడుందో కనిపెట్టాలని చాలామంది నెటిజన్లు ప్రయత్నించారు. కానీ చివరికి అందరూ విఫలమయ్యారు. మరి మీ కళ్లలో పదునుంటే.. ఓసారి లక్ టెస్ట్ చేసుకోండి. సింగిల్ ట్రయిల్‌లో కనిపెడితే మీరు తోపే.! సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి.

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..