Photo Puzzle: మీ ఐ పవర్‌కు పదునెంత.? దమ్ముంటే ఈ ఫోటోలోని చిరుతను కనిపెట్టండి..

ఫోటో పజిల్స్.. మీ బుర్రను షార్ప్ చేయడమే కాదు.. మిమ్మల్ని కూడా ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటో పజిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Photo Puzzle: మీ ఐ పవర్‌కు పదునెంత.? దమ్ముంటే ఈ ఫోటోలోని చిరుతను కనిపెట్టండి..
Viral Photo
Follow us
Ravi Kiran

|

Updated on: May 25, 2024 | 6:13 PM

ఫోటో పజిల్స్.. మీ బుర్రను షార్ప్ చేయడమే కాదు.. మిమ్మల్ని కూడా ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటో పజిల్స్‌లో చాలా రకాలు ఉన్నాయి. పద సంపత్తి ఒకటయితే.. మీ ఐ పవర్‌ను టెస్ట్ చేసేది మరికొన్ని.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టుగా చూపించే ఫోటో పజిల్స్ ఇంకొన్ని.. ఇలాంటి ఫోటో పజిల్స్ మీ కళ్లను మోసం చేస్తుంటాయి. కొన్ని అయితే ఆన్సర్ దొరకని చిక్కు ప్రశ్నల్లా మీకు చికాకు పుట్టిస్తాయి. అలాంటి వాటిని ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని కూడా అంటారు. ఇవి పిల్లలను మాత్రమే కాదు.. పెద్దలను సైతం ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి అలాంటి ఓ క్రేజీ ఖతర్నాక్ పజిల్ మీ ముందుకు తీసుకొచ్చేశాం.

పైన మీరు చూస్తున్న ఫోటోలో మీకు చుట్టూ కొండ ప్రాంతం కనిపిస్తోంది కదూ. ఇక అక్కడే ఓ చిరుత దాగుంది. సరిగ్గా ఆ రాళ్ల రంగులో ఇమిడిపోయి.. ఆ చిరుత వేటాడటానికి సిద్దంగా ఉంది. కోపంతో ఉన్న ఆ చిరుతను మీరు కనిపెట్టడమే టాస్క్. ఈ ఫోటో పజిల్స్ మీ పరిశీలనా నైపుణ్యాన్ని బెరేజు వేస్తుంది. 60 సెకన్లలోపు మీకు ఆ చిరుత కనిపిస్తే.. మీ కళ్లకు పవర్ అడిరిపోయిందనే చెప్పాలి. ఇంకా లేటయితే మాత్రం మీలో దృష్టి లోపం ఉన్నట్టే. ఒకవేళ మీకు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోతే కంగారు పడకండి ఆన్సర్ ఉన్న ఫోటోను కింద ఇచ్చేశాం.

Viral Photo 1

చూశారా.! కాస్త మీ ఫోకస్ కచ్చితంగా పెట్టి ఉంటే.. మీకు ఆ చిరుత కనిపించేది. తెగ హైరానా పడితే ఏదైనా ఇంతే.! ప్రజంట్ ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతున్న ఈ పజిల్ మీకు నచ్చినట్టయితే.. ఓ లైక్ వేసుకోండి.. మరో కిక్కిచ్చే పజిల్‌తో మీ ముందుకు వచ్చేస్తున్నాం.

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!