
మన తెలివితేటలు, దృశ్య తీక్షణతను పరీక్షించే ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఈ మధ్య కాలంలో తరచూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. చాలా మంది నెటిజన్లు వీటిని సాల్వ్ చేయడాన్ని ఛాలేంజ్‌గా తీసుకొని తమ తెలివితేటలను పెంచుకుంటున్నారు. మీరు కూడా మీ తెలివితేటలను పరీక్షించుకోవాలన్నా.. లేదా మెరుగుపర్చుకోవాలని అనుకుంటే ఇది మీ కోసమే.. తాజాగా ఇలాంటి ఒక వైరల్ ఇమేజ్ ప్రస్తుతం ట్రెడింగ్‌లోకి వచ్చింది. ఈ అప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని మీరు సాల్వ్ చేయాలి అనుకుంటే.. ఈ చిత్రంలో దాగి ఉన్న పిల్లిని మీరు కేవలం తొమ్మిది సెకన్లలో కనిపెట్టాలి.
మీరు సవాల్‌ను స్వీకరిస్తున్నారా?
మీరు ఈ సవాల్‌ను స్వీకరించినట్లయితే.. ఈ చిత్రాన్ని క్షుణ్నంగా పరిశీలించండి. ఎందుకంటే ఇది మిమ్మల్ని మొదట గందరగోళానికి గురిచేయవచ్చు. ఈ చిత్రం మీకు ఎండిన భూమి.. అక్కడున్న రాళ్లు, గడ్డి మాత్రమే కనిపిస్తుంది. కానీ వాటి మధ్యలో, ఒక పిల్లి కూడా దాక్కుంటుంది. ఇక్కడ మీ టాస్క్ కూడా అదే.. వాటి మధ్యలో దాగి ఉన్న పిల్లిని మీరు కేవలం 9 సెకన్లలో కనుగొనాలి.
సమాధానం ఇక్కడ ఉంది.
కేవలం తెలివైన అత్యంత దృష్టి తీక్షణత కలిగిన వారు మాత్రమే దీన్ని సాల్వ్ చేయగలరు. వంద మందిలో ముగ్గురు మాత్రమే ఈ పజిల్‌ను పరిష్కరించగలరు. అయితే మీరు పజిల్‌ను సాల్వ్ చేసినట్టయితే మీరే తెలివైన వారు. ఒక వేళ మీరు దాన్ని గుర్తించలేకపోయినా.. ఏం పర్లేదు. మీ కోసం మేము సమాధానాన్ని ఇక్కడ ఉంచాం. మొదట, ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. మధ్యలో ఒక పిల్లి కూర్చుని ఉంది. ఆ పిల్లిని మేం రెడ్ కలర్ సర్కిల్‌తో రౌండప్ చేసి ఉంచాం. మీరు అక్కడ సమాధానాన్ని గుర్తించవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.