AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: మీ కంటికి పరీక్ష.. ఈ ఫోటోలోని జంతువును కనిపెడితే.. మాస్టారూ మీరే కేక!

ఫోటో పజిల్స్ అనేవి ఓ వ్యసనం లాంటివి.. మీరూ అలవాటు పడ్డారో.. మీ బుర్ర పదునెక్కడం ఖాయం.. లేట్ ఎందుకు ట్రై చేయండి..

Viral Photo: మీ కంటికి పరీక్ష.. ఈ ఫోటోలోని జంతువును కనిపెడితే.. మాస్టారూ మీరే కేక!
Viral Photo1
Ravi Kiran
|

Updated on: Sep 12, 2022 | 6:55 PM

Share

ఈ మధ్యకాలంలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, ఫోటో పజిల్స్ ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి సాల్వ్ చేస్తే మీ టైం పాస్ కావడమే కాదు.. బుర్రను కూడా ఇస్మార్ట్‌గా మారుస్తాయి. మనలో కావల్సినంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే.. ప్రతీ పనిని ఓ సవాల్‌గా స్వీకరిస్తాం. అది పూర్తి చేసేదాకా వదిలిపెట్టం. అలాంటివారు ఈ ఫోటో పజిల్స్‌ను సైతం ఓ పట్టుపడతారు. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మోసం చేస్తుంటాయి. అందులో మన కళ్లు చూడలేనిది ఏదో దాగి ఉంటుంది. ఇటీవల నెట్టింట ఇలాంటివి కోకొల్లలు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఉన్న జంతువును 10 సెకన్లలో కనిపెడితే మీరే గ్రేట్..

పైన పేర్కొన్న ఫోటో చూసేందుకు ఏవో ఎండిన కర్రలు పడేసిన ప్రాంతంగా కనిపించవచ్చు. వాటి ముందు రాళ్ల వరుస.. అయితే అక్కడే ఓ జంతువు దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లయితే.. చిటికెలో ఈ పజిల్ సాల్వ్ చేసేస్తారు. అంత ఈజీ కాదండోయ్.. కొంచెం కష్టమే ఈ ఫోటో పజిల్.. లేట్ ఎందుకు మీ బుర్రకు పదునుపెట్టండి.. సమాధానం కనుక్కోండి. ఒకవేళ దొరక్కపోతే కింద ఫోటో చూడండి..

సమాధానం: గుడ్లగూబ

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్