ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అనేవి మ్యాజిక్ పజిల్స్ లాంటివి. లేని వాటిని ఉన్నట్టు.. ఉన్న వాటిని లేనట్టు చూసేలా చేస్తాయి. ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయిన నాటి నుంచి.. ఈ సోషల్ మీడియాలో మన మెదడుకు సవాల్ విసిరే వివిధ రకాల ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎన్నో పుట్టుకొచ్చాయి. నువ్వు మేధావి అయినా.. మందబుద్ధివైనా.. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు విసిరే సవాల్‌ను ఎదుర్కోవడం చాలా కష్టమనే చెప్పాలి. వాటిల్లో దాగున్న రహస్యాలను కనిపెట్టాలంటే.. మీ బుర్రకు, మీ కళ్లకు సరిగ్గా పని చెప్పాలి. మరి లేట్ ఎందుకు మీకు పజిల్స్ అంటే ఇష్టమైతే.? తరచూ ఏదొక పజిల్‌ను ఓ పట్టు పట్టేస్తుంటే..! కొంచెం మీ ఐక్యూకి పని చెప్పండి.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో సాల్వ్ చేసేయండి..
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.! చుట్టూ కొండలు.. మధ్యలో జలజలా పారుతున్న సెలయేరు.. పైన మబ్బులు.. వర్షం తుంపర్ల.. ఇలా ఆ ఫోటోలోని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది కదూ.. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.? అక్కడే 12 పదాలు దాగున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలి. మీ దగ్గరున్న టైం 20 సెకన్లు.. మేధావులైతే ఆలోపు కనిపెట్టేయండి చూద్దాం. ఫోటోను తీక్షణంగా పరిశీలిస్తే.. సమాధానాన్ని కనిపెట్టొచ్చు. ఈ పజిల్ సాల్వ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. మరి మీ విషయమేమిటి.? ఎంత వెతికినా ఆన్సర్ దొరక్కపోతే.. కింద ట్వీట్ చూడండి..
here is the answer pic.twitter.com/coHTkGcLw8
— telugufunworld (@telugufunworld) December 10, 2023