
మన లైఫ్‌లో ప్రతీ రోజూ ఎదురయ్యే టాస్క్‌లకు మనం తీసుకునే నిర్ణయాలే.. వాటి నుంచి బయటపడటానికి సహాయపడతాయి. టాస్క్ చిన్నదైనా, పెద్దదైనా.. దాన్ని సాల్వ్ చేసేందుకు ఎలప్పుడూ రెడీగా ఉండాలి. కొంతమందిని మనం ఉదాహరణకు తీసుకున్నట్లయితే.. ఆదివారం వచ్చే సండే బుక్స్‌లో కొన్ని ఫోటో పజిల్స్, లేదా పదజాలం లాంటివి సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టరు. ఇవే కాదు.. సోషల్ మీడియాలో తెగ వైరలయ్యే.. ఫోటో పజిల్స్ కూడా ఇలానే మన మైండ్‌ను యాక్టివేట్ చేస్తుంటాయి. ఈ ఫోటో పజిల్స్‌కి సంబంధించిన సమాధానాలను వెతకడంలో ఆ వచ్చే కిక్కే వేరప్పా.. మీ ఐ ఫోకస్ ఓ రేంజ్‌లో ఉంటే.. వీటిని ఈజీగా కనిపెట్టొచ్చు. తాజాగా ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. అదొక అడవి.. చుట్టూ చెట్లు.. ఇక చెట్ల మధ్య ఓ గుడ్లగూబ దాగుంది. దాన్ని కనిపెట్టడం కొంచెం కష్టమే. అయితే.. మీలాంటి మేధావులకైతే కొంచెం ఈజీనే.. మరి ట్రై చేయండి ఓసారి.. తీక్షణంగా గమనిస్తే ఈజీగా సమాధానం దొరుకుతుంది. పైపైన చూస్తే మాత్రం మీకు ఆన్సర్ దొరకదు. ఒకవేళ ఎంత వెతికినా.. మీకు గుడ్లగూబ దొరకకపోతే.. ఆన్సర్ కోసం కింద ఫోటో చూడండి..
here is the answer pic.twitter.com/z42XxtaNgs
— telugufunworld (@telugufunworld) April 15, 2024