AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Viral Video: ఈ పిల్ల కోతి ఐడియానే వేరప్ప.. జీవితంలో ఎదగాలన్నా.. ఎగరాలన్నా ఇలా చేయండి

Baby Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో చాలా వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు మనసును ఆహ్లాదపరుస్తుంటే.. మరికొన్ని

Monkey Viral Video: ఈ పిల్ల కోతి ఐడియానే వేరప్ప.. జీవితంలో ఎదగాలన్నా.. ఎగరాలన్నా ఇలా చేయండి
Monkey Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Jul 18, 2021 | 12:37 PM

Share

Baby Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో చాలా వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు మనసును ఆహ్లాదపరుస్తుంటే.. మరికొన్ని ఆందోళన కలిగిస్తుంటాయి. కొన్ని వీడియోలు మాత్రం మరిచిపోలేని విధంగా మధురానుభూతిని కలిగిస్తుంటాయి. తాజాగా.. ఓ పిల్ల కోతి చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పట్టు పట్టరాదు.. పట్టి విడవరాదు అన్న నీతిని రుజువు చేస్తోంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో ఓ పిల్ల కోతి తన తల్లి వెంట ఉంది. ఈ క్రమంలో కోతి పిల్ల గోడపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆ గోడ తడిగా ఉండటం వల్ల కోతి పిల్ల జారి కిందపడింది. అయినా ప్రయత్నించడం మాత్రం మానలేదు. మరోసారి గోడపైకి ఎగిరగా.. మళ్లీ కింద పడింది. ఇదంతా పట్టించుకొని తల్లి కోతి గోడ ఎక్కి దర్జాగా కూర్చుంటుంది. ఈ క్రమంలో పిల్లకోతి.. దాని తోకను పట్టుకుని పైకి గోడపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా వెంటనే ఐడియా రాగానే పిల్లకోతి.. తల్లికోతి తోక పట్టుకొని గోడపైకి ఎక్కుతుంది. వైరల్ వీడియో..

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలల్లో తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్లో వివేక్‌ నాయర్‌ అనే వ్యక్తి షేర్ చేయగా.. ఆ వీడియోను చాలామంది షేర్ చేసి ఫుల్లుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ పిల్ల కోతిని గమనిస్తే ఎలా ఎదగాలో తెలుస్తుందంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: నీ దుంపతెగ.. ఇదేం సాహసం రా నాయనా.. ఎత్తైన వంతెన నుంచి ఎలా దూకేశాడో చూడండి..!

viral video: కుక్కలు వెంటాడితే ఇలా కూడా చేస్తారా.. యువతి చేసిన పని చూస్తే మతి పోవడం ఖాయం..

Follow Us
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
మీ స్టవ్ తుడిచేటప్పుడు ఈ చిన్న చిట్కా పాటిస్తే..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? 99శాతం మంది..
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
తేనెటీగ కుట్టిందా?ఈ చిట్కాలతో నొప్పి, వాపును వెంటనే తగ్గించుకోండి
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే