Viral Video: కెమెరాను చూసి రెచ్చిపోయిన చిన్నారి ఏనుగు.. అది చేసిన రచ్చ మామూలుగా లేదు సామీ..!

Viral Video: సాధారణంగా మనకు ఏదైనా వింత వస్తువు కనిపిస్తే కాస్త వింతగా చూస్తాం. అవసరమైతే దాన్ని చేతిలోకి తీసుకుని తీక్షణంగా పరిశీలిస్తాం కూడా.

Viral Video: కెమెరాను చూసి రెచ్చిపోయిన చిన్నారి ఏనుగు.. అది చేసిన రచ్చ మామూలుగా లేదు సామీ..!
Baby Elephant
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 29, 2022 | 8:00 PM

Viral Video: సాధారణంగా మనకు ఏదైనా వింత వస్తువు కనిపిస్తే కాస్త వింతగా చూస్తాం. అవసరమైతే దాన్ని చేతిలోకి తీసుకుని తీక్షణంగా పరిశీలిస్తాం కూడా. అలాగే జంతువులు కూడా అంతే. కొత్త వస్తువు గానీ, మరేదైనా వింతగా కనిపించినా ఆసక్తిగా పరికించి చూస్తాయి. ప్రధానంగా చెప్పుకోవాలంటే చిన్న జంతువులు ఇలా విషయాన్ని చాలా ముందుంటాయి. వాటికి ఆసక్తి కలిగితే చాలు.. ఆగమాగం చేస్తాయి. తాజాగా ఇలాంటి ఇంట్రస్టింగ్ వీడియో ఒకటి అంతర్జాలంలో సర్క్యూలేట్ అవుతోంది. ఓ ఏనుగు పిల్ల తొలిసారి కెమెరాను చూసి ఆశ్చర్యపోయింది. కెమెరాను చూసి కాసేపు రచ్చ చేసింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వైరల్ వీడియోలో అటవీ మైదాన ప్రాంతంలో ఓ తల్లి ఏనుగు తన రెండు పిల్ల ఏనుగులతో కలిసి మేత మేస్తోంది. ఈ సీన్‌ను ఓ టూరిస్ట్ ఆ ఏనుగులను వీడియో తీస్తు్న్నాడు. అయితే, టూరిస్ట్ వీడియో తీయడాన్ని గమనించిన ఏనుగు పిల్ల.. నేరుగా కెమరా వద్దుకు పరుగెత్తుకుంటూ వచ్చింది. ఏయ్.. ఏం చేస్తున్నావ్ అని అంటున్నట్లుగా కోపంగా చూస్తూ మీద మీదకొచ్చింది. తీరా కెమెరా వద్దకు వచ్చాక.. పీచే‌ముడ్ అంటూ ఒక్కసారిగా బ్రేక్ వేసింది. వెంటనే సైడ్ టర్న్ తీసుకుంది ఏనుగు పిల్ల. మరోవైపు పరుగులు తీసింది. చూడటానికి ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ వీడియోను @Yoda4ever పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఒక్కరోజులోనే ఈ వీడియోకు 80 వేల వరకు వ్యూస్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం.. ఈ బ్యూటీ ఫుల్ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి