Viral Video: చీరలోనూ హుక్ స్టెప్ చింపేసిందిగా.. ‘లేడీ పుష్పరాజ్’ అంతే..

‘పుష్ప2: ది రూల్‌’ నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్‌ సింగిల్‌ ‘పుష్ప.. పుష్ప’ సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బన్ని సరికొత్త స్టెప్‌ ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. దాన్ని చాలామంది రీ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ చీరలో ఈ హుక్ స్టెప్‌‌ను సూపర్‌గా చేసింది. చూసేద్దాం పదండి....

Viral Video: చీరలోనూ హుక్ స్టెప్ చింపేసిందిగా.. 'లేడీ పుష్పరాజ్' అంతే..
'lady Pushparaj
Follow us

|

Updated on: May 15, 2024 | 3:16 PM

అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా పాటలు, డ్యాన్సులు, డైలాగులు దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేశాయి. ఇక ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ పుష్ప: ది రూల్‌ ఫీవర్ నడుస్తోంది. దాని నుంచి ఇటీవల రిలీజైన  ‘పుష్ప పుష్ప’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ డ్యాన్స్ మూవ్స్‌ను చాలామంది ఇన్ స్టాలో రీ క్రియేట్ చేస్తున్నారు. విదేశాల్లో కూడా.. ఈ పాటపై రీల్స్ చేస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇప్పుడు అదే పనిపై ఉన్నారు. వీరందరిలోనూ.. ఒక మహిళ చీరలో ఈ హుక్ స్టెప్‌ను యాజిటీజ్ దింపేసింది. సేమ్ బన్నీ గ్రేస్‌తో మూవ్స్‌ చేసింది. దీంతో ఈ రీల్ నెట్టింట వైరల్‌గా మారింది. బన్నీ ఫ్యాన్స్ దీన్ని తెగ షేర్ చేస్తున్నారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.  నెటిజన్లు ఆమెను ‘లేడీ పుష్పరాజ్’గా అభివర్ణిస్తున్నారు. ఆమె స్టైల్, స్వాగ్, ఆ ఫుట్‌వేర్ జారవిడిచే తీరు, యాటిట్యూబ్ అద్భుతం అని ప్రశంసిస్తున్నారు.

 వీడియో దిగువన చూడండి…

View this post on Instagram

A post shared by barsha sharma (@barshamds)

ఈ డ్యాన్స్ చేసిన మహిళను బార్షా శర్మగా తెలిసింది. ఆమె తన డ్యాన్స్ రీల్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పుడు తనను తాను “పుష్ప గర్ల్” గా చెప్పుకుంది. అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు చూసి ఫిదా అయ్యానని తెలిపింది. బన్నీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ట్యాగ్ చేస్తూ “అమేజింగ్ క్రేజీ స్టెప్” అని పేర్కొంది.

గతంలో సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌కు కొనసాగింపుగా పుష్ప: ది రూల్‌ మూవీ తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీని ఆగస్టు 15న ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ ప్రయత్నిస్తోంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ,  జగదీష్‌,  ధనుంజయ కీ రోల్స్‌లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!