AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Matters: 5 నిమిషాలకే..5 లక్షలు సంపాదిస్తున్న మహిళ.. ఇంతకీ ఆమె ఏంచేస్తోందో తెలుసా

ఐదు అంకెల జీతం, సకల సౌకర్యాలు.. మంచి కంపెనీలో పనిచేయాలని అందరూ అనుకుంటారు. అయితే, ఇవన్నీ అన్ని కంపెనీలలో అందుబాటులో ఉండవు. జీతం బాగుంటే సౌకర్యాలు ఉండవు, సౌకర్యాలు ఉంటే జీతం తక్కువ అవుతుంది. అయితే సాధారణంగా ఎవరైనా 8-9 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది.

Money Matters: 5 నిమిషాలకే..5 లక్షలు సంపాదిస్తున్న మహిళ.. ఇంతకీ ఆమె ఏంచేస్తోందో తెలుసా
Viral News
Balu Jajala
|

Updated on: Apr 04, 2024 | 5:33 PM

Share

ఐదు అంకెల జీతం, సకల సౌకర్యాలు.. మంచి కంపెనీలో పనిచేయాలని అందరూ అనుకుంటారు. అయితే, ఇవన్నీ అన్ని కంపెనీలలో అందుబాటులో ఉండవు. జీతం బాగుంటే సౌకర్యాలు ఉండవు, సౌకర్యాలు ఉంటే జీతం తక్కువ అవుతుంది. అయితే సాధారణంగా ఎవరైనా 8-9 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుంది. కానీ రోజుకు ఐదు నిమిషాలు మాత్రమే పని చేసి రూ. 5 లక్షలు సంపాదించడం సాధ్యమేనా అంటే ఓ.. ఎస్ అంటోంది ఓ మహిళ.

ఆ మహిళ పేరు రాచెల్ జిమెనెజ్. ప్రతిరోజూ కేవలం 5 నిమిషాలు పని చేయడం ద్వారా 60 వేల పౌండ్లు అంటే సంవత్సరానికి రూ. 63 లక్షలకు పైగా సంపాదిస్తున్నట్లు వెల్లడించింది. 36 ఏళ్ల రాచెల్ పార్ట్ టైం జాబ్ చేస్తుందని చెబుతుంది. అయితే రాచెల్ పెద్ద కంపెనీలలో పని చేసి సంపాదించే దానికంటే తన సైడ్ వర్క్ ద్వారా ఎక్కువగా సంపాదిస్తుండటం విశేషం. అది కూడా కేవలం 5 నిమిషాలు మాత్రమే. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ , Etsy అనే పేరుతో ఒక ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఉందని, దానిలో తాను ప్రింటెడ్ వస్తువులను విక్రయిస్తుందని, దానిని తానే ప్రింట్ చేస్తుందని అని అంటోంది. ఈ వర్క్ లో రోజుకు 5-10 నిమిషాల సమయం మాత్రమే కేటాయించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

ఆమె బ్రాండింగ్ కు మంచి ఆదరణ వస్తుండటంతో కేవలం 5 నిమిషాల్లో నెలకు 5 లక్షలు సంపాదించగలుగుతోంది. ఇక రాచెల్ ‘మనీ హ్యాకింగ్ మామా’ పేరుతో బ్లాగ్ ను కూడా నడుపుతోంది. ఈ బ్లాక్ ద్వారా ఇతరులకు డబ్బు ఎలా సంపాదించాలో చెబుతుంది. ఇంతకుముందు తాను కూడా ఫుల్ టైమ్ జాబ్ చేసేదానినని, అయితే 9 నెలల్లోనే లక్షల రూపాయలు సంపాదించే ఆ ఉద్యోగం మానేసి ఈ పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నానని చెప్పింది. అయితే ఇప్పుడు ఆమెకు పెద్దగా పని లేకుండానే ప్రతినెలా 5 లక్షలు రూపాయలు సంపాదిస్తోంది. డబ్బు సంపాదించాలంటే పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తే సరిపోదు.. కేవలం ఐడియాలు వస్తే చాలు అని నిరూపిస్తోందీమె.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!