AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6 రోజులుగా మూలనుంది.. కట్ చేస్తే.. ఆర్డర్ పార్శిల్‌ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూడగా.!

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ పొరపాటున తన పిల్లిని అమెజాన్ పార్శిల్‌లో ప్యాక్ చేసి పంపించేసింది. కట్ చేస్తే.. ఆ పిల్లి 6 రోజుల పాటు ఆహారం లేకుండా అలానే ప్యాక్‌లో ఉండిపోయింది. వివరాల్లోకి వెళ్తే..

6 రోజులుగా మూలనుంది.. కట్ చేస్తే.. ఆర్డర్ పార్శిల్‌ నుంచి వింత శబ్దాలు.. తెరిచి చూడగా.!
Amazon Parcel
Ravi Kiran
|

Updated on: May 01, 2024 | 1:43 PM

Share

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళ పొరపాటున తన పిల్లిని అమెజాన్ పార్శిల్‌లో ప్యాక్ చేసి పంపించేసింది. కట్ చేస్తే.. ఆ పిల్లి 6 రోజుల పాటు ఆహారం లేకుండా అలానే ప్యాక్‌లో ఉండిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఉటాకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లిని అమెజాన్ రిటర్న్ ప్యాక్‌లో వేసింది. అది కాస్తా కాలిఫోర్నియాలోని ఓ పశువైద్యుడి చెంతకు చేరింది. ఇక అప్పటికే సదరు యజమానురాలు తన పెంపుడు పిల్లి కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు కూడా నమోదైంది. ఇక ఆ మహిళ కూడా మానసిక ఒత్తిడికి లోనయ్యింది.

నెక్స్ట్ సీన్ చూస్తే.. 6 రోజులు గడిచాక ఆ పశువైద్యుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పిల్లి క్షేమంగానే ఉందని.. ఆహారం పెడుతున్నట్టు.. ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు సదరు యజమానురాలికి. అంతే! ఆమె ఆనందానికి అవధులు లేవు. వెంటనే కాలిఫోర్నియా చేరుకుంది. తన పిల్లిని హత్తుకుని ఏడ్చేసింది. కానీ ఇక్కడ అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించిన అంశం ఏంటంటే..! అసలు ఆ పిల్లి 6 రోజులు ఎలాంటి ఆహారం లేకుండా ఎలా ఓ బాక్స్‌లో ఉండగలిగింది అనేది ప్రశ్న. ఈ సంఘటనతో స్థానికంగా జనాలు పెంపుడు జంతువులు తప్పిపోకుండా ఉండేందుకు వాటికి మైక్రో చిప్‌లు అమర్చాలని కోరుతున్నారు. అలాగే పెంపుడు జంతువులలో మూడింట ఒక వంతు ఏదొక సమయంలో వాటి జీవితం కోల్పోతున్నాయని అమెరికా వెటర్నరీ మెడికల్ అసోసియేషన్ అంటోంది.(Source)

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్