AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బైక్‌లో వింత శబ్ధాలు.. ప్రాణం పోయినంత పనైంది.. ఏంటా అని చూడగా.. బాబోయ్.!

బైక్‌లో వింత శబ్ధాలు.. ప్రాణం పోయినంత పనైంది.. ఏంటా అని చూడగా.. బాబోయ్.!

Balaraju Goud
|

Updated on: Sep 16, 2025 | 11:37 AM

Share

హైదరాబాద్ మహానగరంలో ఓ వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. పని నిమిత్తం బయల్దేరిన వ్యక్తికి.. రన్నింగ్ బైక్‌లో వింత శబ్ధాలు వినిపించాయి. వెంటనే ఆపి చెక్ చేయగా, బైక్ ఇంజన్‌లో పాము కనిపించింది. దీంతో షాక్‌కు గురైన ఆ వ్యక్తి, వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు. స్నేక్ క్యాచర్ ఎంత వెతికినా పాము కనిపించలేదు.

హైదరాబాద్ మహానగరంలో ఓ వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. పని నిమిత్తం బయల్దేరిన వ్యక్తికి.. రన్నింగ్ బైక్‌లో వింత శబ్ధాలు వినిపించాయి. వెంటనే ఆపి చెక్ చేయగా, బైక్ ఇంజన్‌లో పాము కనిపించింది. దీంతో షాక్‌కు గురైన ఆ వ్యక్తి, వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చాడు. స్నేక్ క్యాచర్ ఎంత వెతికినా పాము కనిపించలేదు. చివరికి, బైక్‌ను స్టార్ట్‌ చేసి పక్కన నిలబడ్డారు. కొద్దిసేపటికి ఆ శబ్దానికి బైక్‌లో నుంచి పాము బుసలు కొట్టుకుంటూ బయటకు వచ్చింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై దానిని పట్టుకున్నారు. బైక్‌లోకి పాము ఎక్కడి నుంచి వచ్చి దూరిందో తెలియదని బైక్ రైడర్ తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..