Viral Video: ఓరి దేవుడో ఇదెక్కడి వింతరా సామీ..! తలపై ఫ్రిడ్జ్‌ పెట్టుకుని మోయడమే కష్టమంటే.. ఇతగాడి సాహసం చూడండి..

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో ఓ యువకుడు ఫ్రిజ్‌ను తలపై పెట్టుకుని సైకిల్‌పై వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. సైకిల్ హ్యాండిల్‌పై తన రెండు చేతులను పట్టుకుని, ఈ యువకుడు తన తలపై ఫ్రిజ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ దృశ్యాన్ని అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. కొందరు దానిని తమ మొబైల్ ఫోన్లలో బంధించే పనిలో నిమగ్నమయ్యారు.

Viral Video: ఓరి దేవుడో ఇదెక్కడి వింతరా సామీ..! తలపై ఫ్రిడ్జ్‌ పెట్టుకుని మోయడమే కష్టమంటే.. ఇతగాడి సాహసం చూడండి..
Man Balancing Fridge On Hea
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 09, 2023 | 1:02 PM

కూటి కోసం కోటి విద్యలంటారు.. కుటుంబ పోషణ కోసం కొందరు ఉద్యోగాలు చేస్తారు. కొందరు వ్యాపారం చేస్తారు.. మరికొందరు కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించుకుంటారు. మరి కొందరు ప్రాణాలకు తెగించి సాహాసాలు చేస్తుంటారు. మరి కొందరు సర్కస్‌ విన్యాసాలు కూడా చేస్తుంటారు. దాదాపు అలాంటిదే ఒక వీడియో ఇక్కడ ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు విచిత్రంగా స్పందించారు. వీడియోపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ యువకుడి సాహసం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఈ దృశ్యాన్ని అందరూ కళ్లు బైర్లు కమ్మి చూస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో బ్రేకులు లేకుండా దూసుకుపోతోందది. ఇంతకీ ఆ వైరల్‌ వీడియోలో ఏముందటే.. ఒక యువకుడు తలపై ఫ్రిజ్ పెట్టుకుని…! ఫ్రిజ్ బ్యాలెన్స్ చేసుకుంటూ సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు…! అతని సాహసాన్ని అక్కడున్న వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

కొందరి ప్రతిభ, నైపుణ్యాలు, సామర్థ్యాలు అందరినీ భయాందోళనకు గురిచేస్తాయన్నది నిజం. ఇలాంటి అద్భుతమైన ప్రతిభావంతులు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. ఇలాంటి ప్రతిభావంతులైన విన్యాసాల దృశ్యాలు మనం ఎప్పుడూ ఇంటర్నెట్‌లో చూస్తూనే ఉంటాం. అలాంటి దృశ్యాలు మనల్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.. ఇది కూడా అలాంటి సన్నివేశమే. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు తమ కళ్లను తామే నమ్మలేకపోయాం అంటున్నారు. అందుకే ఈ దృశ్యాన్ని కొందరు పదే పదే చూస్తున్నారని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో ఓ యువకుడు ఫ్రిజ్‌ను తలపై పెట్టుకుని సైకిల్‌పై వెళ్తున్న దృశ్యం కనిపిస్తుంది. సైకిల్ హ్యాండిల్‌పై తన రెండు చేతులను పట్టుకుని, ఈ యువకుడు తన తలపై ఫ్రిజ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ దృశ్యాన్ని అక్కడి ప్రజలు ఎంతో ఆసక్తిగా వీక్షించారు. కొందరు దానిని తమ మొబైల్ ఫోన్లలో బంధించే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ దృశ్యాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరంలో చిత్రీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ఖాతాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో కూడా విపరీతమైన వ్యూస్‌ను సంపాదించింది. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా స్పందించగా, మరికొందరు ఫన్నీ రియాక్షన్ ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి
ప్రయాగ్ రాజ్ కు వెళ్తున్నారా.. ఈ ప్రాచీన దేవాలయాలపై ఓ లుక్ వేయండి