AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు ఏం చేశాడో చూస్తే కన్నీళ్లు ఆగవు.. గుండెను పిండేస్తున్న వీడియో!

సృష్టికి ప్రతిరూపం 'అమ్మ'. అమ్మే ప్రత్యక్ష దైవం. దేవుడు సైతం అమ్మకు తలవంచాల్సిందే..

Viral Video: తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు ఏం చేశాడో చూస్తే కన్నీళ్లు ఆగవు.. గుండెను పిండేస్తున్న వీడియో!
Viral Video
Ravi Kiran
|

Updated on: Aug 29, 2022 | 9:05 PM

Share

సృష్టికి ప్రతిరూపం ‘అమ్మ’. అమ్మే ప్రత్యక్ష దైవం. దేవుడు సైతం అమ్మకు తలవంచాల్సిందే. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడటమే కాదు.. వారికి ఎలాంటి కష్టమొచ్చినా తీరుస్తుంది అమ్మ. బిడ్డల సంతోషమే.. తన సంతోషమని అనుకుంటుంది.. వారే తన ప్రపంచం అనుకుంటుంది. అమ్మ రుణాన్ని ఎవ్వరూ తీర్చలేరు. ‘అమ్మ’ గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే. అలాంటి అమ్మ.. మనతో లేకపోతే.. ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు మేము చూపించబోయే వీడియో కూడా అలాంటిదే. మీరు దాన్ని చూడగానే కన్నీళ్లు అస్సలు ఆగవు.

వైరల్ వీడియో ప్రకారం.. ‘అమ్మా.. అమ్మా’ అంటూ ఓ పిల్లాడు తన తల్లి సమాధి వద్ద ఏడుస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇది పాత వీడియో.. అయినప్పటికీ మరోసారి ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. పిల్లాడి తల్లి కొద్దిరోజుల క్రితం చనిపోయింది. తన తల్లి ఎక్కడుందని ఆ రెండేళ్ల పిల్లాడు వాళ్ల అమ్మమ్మను అడగ్గా… భూమి లోపల నిద్రిస్తోందని బదులిచ్చింది. దీంతో ఆ పిల్లాడు తన తల్లి సమాధి దగ్గర రంధ్రం చేసి.. ‘అమ్మా.. అమ్మా’ అంటూ పిలిచాడు. ఎంత పిలిచినా తన అమ్మ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఆ పిల్లాడు ఏడుస్తూ తన బాధను వెల్లబుచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. పిల్లాడి బాధను చూసి.. నెటిజన్లు కన్నీటి పర్యంతం అవుతూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..