టాప్ 10 న్యూస్ @ 6PM..

Top 10 News of The Day 26052019, టాప్ 10 న్యూస్ @ 6PM..

1.25 ఏళ్లకే ఎంపీగా…

పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్న అతిపిన్న అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఓ గిరిజన మహిళ రికార్డు సృష్టించింది. 17వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బిజు జనతా దళ్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచిన చంద్రాని ముర్ము…Read more

2.ఆ క్రెడిట్ నాగబాబుది కాదు.. మాదే – జీవితా రాజశేఖర్

ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయానికి ప్రముఖ నటుడు నాగబాబే కారణం అని వస్తున్న వార్తలను జీవితా రాజశేఖర్ ఖండించారు. రీసెంట్ గా జూబ్లీ హిల్స్ లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో…Read more

3.మీ కొడుకులతో పార్టీకి నష్టం ..రాహుల్

కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ ఎన్నికల్లో తమ కొడుకులకు టికెట్లు ఇవ్వాలంటూ పట్టుబట్టి పార్టీ ఓటమికి కారకులయ్యారని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఇందుకు ఉదాహరణగా అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్ తదితరుల గురించి…Read more

4.ఆ రోజున ‘నేనొక్కడినే’

ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ మేరకు జగన్ స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం జరిగిన తర్వాత వారం పది రోజుల్లో…Read more

5.జగన్ హవా షురూ.. ఏపీకి కొత్త డీజీపీగా సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌లో నూతన సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే.. రాష్ట్రంలో మార్పులు మొదలయ్యాయి. అప్పుడే ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగిపోతున్నాయి. ఏపీ కొత్త డీజీపీగా దామోదర్ గౌతమ్ సవాంగ్‌ను నియమించే…Read more

6.‘ఇస్మార్ట్ శంకర్’ వచ్చేస్తున్నాడు..!

ఎనర్జిటిక్ హీరో రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ  సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం జూలై 12న…Read more

7.ప్రత్యేక హోదాపై తగ్గేది లేదు… జగన్!

వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఘనస్వాగతం లభించింది.. భవన్‌లో జగన్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా ఏపీ భవన్ అధికారులు జగన్‌ను కలిసి పుష్పగుచ్చాలిచ్చి…Read more

8.పొలిటికల్ జర్నీ ఆపే ప్రసక్తే లేదు.. పవన్ కల్యాణ్

ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. పవన్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాలు రెండింటి లోనూ ఓటమి చెందడం పార్టీ వర్గాలను షాక్ కి గురి చేసింది…Read more

9.పుంజుకున్న బీజేపీ.. తెలంగాణపై మోదీ నజర్!

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలామంది భావించప్పటికీ కమలనాధులు సొంతంగా దేశం మొత్తంలో…Read more

10.కంగారూలకు.. అప్పుడే సెగ మొదలైంది.!

సౌథాంప్టన్‌ వేదికగా శనివారం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ జరిగింది. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు…Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *