యాంకర్ భర్త సూసైడ్..!

టాలీవుడ్ చిత్రసీమలో, టెలివిజన్ ఫీల్డ్‌లోనే కాదు అన్ని  ఇండష్ట్రీలలోనూ బలన్మరణాలు ఆగడం లేదు. కుటుంబ కలహాలతో, అవకాశాలు రావడంలేదన్న కారణంతో, సెలబ్రిటీ స్థాయి నుంచి దిగజారి బ్రతకలేక పలువురు నటులు, వారి జీవిత భాగస్వాములు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫేమస్ యాక్టర్ రంగనాథ్, టీవీ యాంకర్ రాధిక, కమెడియన్ విజయ్ సాయి లాంటి తెలుగు సెలబ్రిటీస్ వివిధ కారణాలతో తమ జీవితాలకు ఎండ్ కార్డు వేసుకున్నారు. తాజాగా మరో తమిళ టీవీ యాంకర్, నటి రేఖ భర్త గోపినాథ్ […]

యాంకర్ భర్త సూసైడ్..!
Follow us

|

Updated on: Dec 28, 2019 | 2:03 PM

టాలీవుడ్ చిత్రసీమలో, టెలివిజన్ ఫీల్డ్‌లోనే కాదు అన్ని  ఇండష్ట్రీలలోనూ బలన్మరణాలు ఆగడం లేదు. కుటుంబ కలహాలతో, అవకాశాలు రావడంలేదన్న కారణంతో, సెలబ్రిటీ స్థాయి నుంచి దిగజారి బ్రతకలేక పలువురు నటులు, వారి జీవిత భాగస్వాములు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫేమస్ యాక్టర్ రంగనాథ్, టీవీ యాంకర్ రాధిక, కమెడియన్ విజయ్ సాయి లాంటి తెలుగు సెలబ్రిటీస్ వివిధ కారణాలతో తమ జీవితాలకు ఎండ్ కార్డు వేసుకున్నారు.

తాజాగా మరో తమిళ టీవీ యాంకర్, నటి రేఖ భర్త గోపినాథ్ సూసైడ్ చేసుకున్నారు. యాంకర్‌గా, ధారావాహికల్లో నటిగా ఆమె మంచి సత్తా చాటుతోన్న సందర్భంలో భర్త మరణం రేఖకు ఊహించని కన్నీళ్లను మిగిల్చింది. దాదాపు పదేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. అయితే ఈమె గ్లామర్ ఫీల్డ్‌లో ఉండటం, భర్త ఓ ప్రవేట్ కంపెనీల జాబ్ చేస్తుండంటంతో..ఇరువురి మధ్య అక్రమ లైంగిక సంబంధాలకు సంబంధించి తరచూ గొడవలు జరిగేవి. ఈ గురువారం కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో కోపంతో ఆపీసుకు వెళ్లిన గోపినాథ్ అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Latest Articles
ఐపీఎల్ వివాదంపై స్పందించిన అనిల్ రావిపూడి..
ఐపీఎల్ వివాదంపై స్పందించిన అనిల్ రావిపూడి..
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఖాతాదారులను మోసం చేస్తున్న బ్యాంకులు.. ఆ జాగ్రత్తలు తప్పనిసరి..!
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
హమ్మయ్య..బంగారం, వెండి ధరలకు బ్రేకులు.. రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
ఓటీటీలోకి వచ్చేసిన మంజుమ్మల్ బాయ్స్..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.