హీరో ‘విజయ్’కి తప్పిన ముప్పు

త‌మిళ నాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుల‌లో త‌ల‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం త‌న 63వ సినిమాగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చెన్నై శివారులో ఉన్న ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్క‌డ విజ‌య్‌కి ఓ వింత అనుభ‌వం ఎదురైంది. త‌న‌ని చూడ‌టానికి వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించేందుకు విజ‌య్ వారి ద‌గ్గరికి వెళ్లాడు. అయితే ఇటు విజ‌య్‌కి , అభిమానుల‌కి మ‌ధ్య ఓ ఇనుప కంచె అడ్డంగా ఉంది. భారీగా […]

హీరో 'విజయ్'కి తప్పిన ముప్పు
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 6:57 PM

త‌మిళ నాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టుల‌లో త‌ల‌ప‌తి విజ‌య్ ప్ర‌స్తుతం త‌న 63వ సినిమాగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చెన్నై శివారులో ఉన్న ఎస్‌ఆర్‌ఎమ్‌ యూనివర్శిటీలో చిత్రీకరణ జరుగుతోంది. అక్క‌డ విజ‌య్‌కి ఓ వింత అనుభ‌వం ఎదురైంది. త‌న‌ని చూడ‌టానికి వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించేందుకు విజ‌య్ వారి ద‌గ్గరికి వెళ్లాడు. అయితే ఇటు విజ‌య్‌కి , అభిమానుల‌కి మ‌ధ్య ఓ ఇనుప కంచె అడ్డంగా ఉంది. భారీగా గుమిగూడిన అభిమానులు విజ‌య్ రాగానే ఒక్క‌సారిగా కంచె వైపు దూసుకురావ‌డంతో విజయ్ పై కంచె ఒరిగింది. వెంట‌నే తాను కంచె ప‌డ‌కుండా రెండు చేతుల‌తో ఆప‌బోయాడు. ఆ స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న బాడీ గార్డులు కూడా విజ‌య్‌కి సాయ‌ప‌డ్డారు. కంచె క‌నుక విజ‌య్ మీద ప‌డి ఉంటే, ఆ స‌మ‌యంలో అభిమానులు ఒక్క‌సారిగా దూసుకొచ్చింటే ప‌రిస్థితి వేరేలా ఉండేదేమో అని నెటిజ‌న్స్ అంటున్నారు.

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు