AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: జాతి వైరాన్ని మరిచిన కోతి–కుక్క.. గోదావరిఖనిలో అరుదైన దృశ్యం

కుక్క, కోతి పూర్తిగా జాతి విరుద్ధమైన జంతువులు. ఒకదాన్ని చూస్తే మరొకటి పరుగు తీస్తుంది. కానీ, ఇందుకు పూర్తి విరుద్ధంగా పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. జాతి వైరాన్ని మరిచి ఓ కుక్క, కోతి ప్రాణ స్నేహితులుగా మారాయి. దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగా సరదాగా ఆడుకున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే గోదావరిఖని..

Viral Video: జాతి వైరాన్ని మరిచిన కోతి–కుక్క.. గోదావరిఖనిలో అరుదైన దృశ్యం
Monkey Dog Friendship
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 18, 2026 | 12:57 PM

Share

కోతిని చూస్తే కుక్క వెంట పడుతుంది. కుక్కను చూస్తే కోతి పరుగు పెడుతుంది.. కానీ, ఇందుకు పూర్తి విరుద్ధంగా పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. జాతి వైరాన్ని మరిచి ఓ కుక్క, కోతి ప్రాణ స్నేహితులుగా మారాయి. దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగా సరదాగా ఆడుకున్నాయి. నిత్యం భక్తులతో కిటకిటలాడే గోదావరిఖని కోదండ రామాలయ ప్రాంగణంలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అరుదైన ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

స్వార్థం, అసూయ లాంటి అవలక్షణాలతో మానవత్వాన్ని మంటగల్పుతున్న మనుషులు ఉన్న ఈ రోజుల్లో మూగజీవాలు అయి ఉండి కూడా జాతి వైరాన్ని మరచి పరస్పర స్నేహాన్ని చాటుకున్న కుక్క కోతివి చూసి అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలువురు ఈ సన్నివేశాన్ని అమితాసక్తితో సెల్ ఫోన్ లలో బంధించి సోషల్ మీడియా ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. మొత్తంగా ప్రకృతిలో జంతువుల మధ్య కూడా ప్రేమ, స్నేహం ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ఇవి కూడా చదవండి
Follow Us
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
రాజకీయాల్లోకి టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆర్ఎల్‌డీ చీఫ్‌తో భేటీ
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
జామకాయతో ఎప్పుడైనా ఇలా కూర చేశారా? 10 నిమిషాల్లో ప్రోటీన్, ఫైబర్
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
ఏమి తినబుద్ది కానప్పుడు ఇది ట్రై చేయండి.. వేడి అన్నంలో తింటుంటే..
డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
డీమార్ట్‌లో MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!
1.3 కిలోల పులసకు భారీ ధర
1.3 కిలోల పులసకు భారీ ధర
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
30 ఏళ్లుగా తగ్గని డిమాండ్.. యూట్యూబ్‏లో చిరంజీవి సాంగ్ హవా చూశారా
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్