Viral: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. బేకరీలో వెరైటీ దొంగతనం.. ఏం తీసుకెళ్లారో తెలుస్తే షాకే..!

Viral: దొంగలు.. బంగారం డబ్బులు, విలువైన వస్తువులు దొంగిలించడం గురించి విన్నాం. కానీ ఇక్కడ మాత్రం దొంగలు వెరైటీ చోరీ చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల..

Viral: మరీ ఇలా ఉన్నారేంట్రా బాబూ.. బేకరీలో వెరైటీ దొంగతనం.. ఏం తీసుకెళ్లారో తెలుస్తే షాకే..!
Bekary
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 19, 2022 | 12:59 PM

Viral: దొంగలు.. బంగారం డబ్బులు, విలువైన వస్తువులు దొంగిలించడం గురించి విన్నాం. కానీ ఇక్కడ మాత్రం దొంగలు వెరైటీ చోరీ చేశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని శ్రీ సాయిరాం స్వీట్స్ అండ్ బేకరీ షాపులోకి ప్రవేశించిన దొంగలు.. కేకులు కట్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు.. అందులోని ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ తస్కరించారు. రాత్రి అంతా బేకరీలో ఎంజాయ్ చేసిన దొంగలు.. ఉదయానికి జారుకున్నారు. అయితే, ఉదయం బేకరీకి వచ్చి చూసుకున్న యజమాని లబోదిబోమన్నారు. షాపులో దాదాపు రూ. 20 వేల పైచిలుకు వస్తువులు పోయినట్లు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదంతా ఒక ఎత్తైతే దొంగలు ఆ బేకరీలో ప్రవేశించి కేక్ కట్ చేస్తూ జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లుగా ఆనవాళ్లు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆకతాయిల పనే అని ప్రాథమిక భావనకు వచ్చారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!