AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గుప్తనిధులు దొరికాయని హ్యాపీగా ఉన్నారా.. ఆ తర్వాత జరిగేది తెలిస్తే కళ్లు తేలేస్తారు

ఆశతో గుప్త నిధుల కోసం ప్రయత్నించేవారు తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దుష్ట శక్తులు, ధన పిశాచులు, నాగ ప్రతిష్ట బంధనాలు ఈ నిధులకు కాపలాగా ఉంటాయని, వాటిని తొలగించే ప్రయత్నంలో ప్రాణాపాయం, ఆరోగ్య సమస్యలు, ఘోర నష్టాలు సంభవిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Telangana: గుప్తనిధులు దొరికాయని హ్యాపీగా ఉన్నారా.. ఆ తర్వాత జరిగేది తెలిస్తే కళ్లు తేలేస్తారు
Treasure
Ravi Kiran
|

Updated on: Mar 24, 2026 | 5:38 PM

Share

ఆశ, దురాశతో గుప్త నిధుల కోసం వెతకడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. నిధి తమకు కలలో కనిపించిందని లేదా శబ్దాలు వినబడ్డాయని భావించి, కొందరు తవ్వకాలు జరపడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, ఈ ప్రక్రియ ఎంతో ప్రమాదకరమైనది. నిధిని తవ్వే ప్రయత్నంలో మనుషులు కాళ్ళు, చేతులు పడిపోవడం, రక్తం కక్కుకోవడం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం లేదా కుటుంబానికి ఘోర నష్టం వాటిల్లడం, ప్రాణాపాయం సంభవించడం వంటి దుష్పరిణామాలు చోటుచేసుకోవచ్చు.

దీనికి ప్రధాన కారణం ఆ నిధులకు కాపలాగా ఉండే శక్తులు. దుష్ట శక్తులు, ధన పిశాచులు, నాగ ప్రతిష్ట బంధనాలు ఈ నిధులను రక్షిస్తుంటాయి. ఇవి మానవులకు కనిపించవు కానీ వాటి ప్రభావం భయంకరంగా ఉంటుంది. తవ్వకాలు జరుపుతున్నప్పుడు రక్తం కనిపించడం, పగిలిన శబ్దాలు, గజ్జెల వంటి శబ్దాలు వినిపించడం వంటివి జరుగుతుంటాయి. ఈ పరిణామాలు చూసి చాలామంది భయపడి నిధిని వదిలిపెట్టాల్సి వస్తుంది. కొంతమంది స్వాములు పూజలు చేసినా, సరైన సంకల్పంతో ఆ బంధనాలను తొలగించలేకపోతే, నిధి దొరక్కపోగా ప్రాణాపాయం, ఆరోగ్యం దెబ్బతినడం వంటివి జరుగుతాయని ఆధ్యాత్మిక గురువులు తెలిపారు. గుప్త నిధుల విషయంలో సరైన సంకల్పం, ప్రక్రియ లేకుండా చేసే ప్రయత్నాలన్నీ ప్రమాదకరమేనని స్పష్టం చేశారు.

ఇది చదవండి: ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. 5 కంటే ఎక్కువ ఉంటే మీకో షాకింగ్‌ న్యూస్‌.!

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో