
మహబూబ్‌నగర్‌లో జలమయమైన రోడ్లు

పట్టణంలోని పలు కాలనీలు.. ఇళ్లల్లోకి వచ్చి చేరిన వర్షపునీరు

బికె రెడ్టి కాలనీ, రామయ్యబౌలీ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు

శివశక్తి నగర్, ఎనుగొండలలో ఇళ్లల్లోకి వచ్చి చేరిన వరద నీరు

రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్న పట్టణ వాసులు

మంచం మీద కుర్చీలు వేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి

రోడ్లపైకి పీకల్లోతు నిలిచిన వాటర్, కార్లు, వాహనాలు కనిపించనంతగా వరద నీరు

రాత్రంతా నిద్రలేని రాత్రులు గడిపిన ప్రజలు