KTR: రూపీ పతనం.. నిర్మలమ్మపై కేటీఆర్‌ సెటైర్లు.. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలు వెతుకుతున్నారంటూ..

Nirmala Sitharaman vs KTR: ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. సందర్భానికి అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం విధి విధానాలను తప్పుపడుతూ సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు.

KTR: రూపీ పతనం.. నిర్మలమ్మపై కేటీఆర్‌ సెటైర్లు.. రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలు వెతుకుతున్నారంటూ..
Ktr And Nirmala Sitharaman
Follow us

|

Updated on: Sep 23, 2022 | 12:14 PM

Nirmala Sitharaman vs KTR: ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్‌. సందర్భానికి అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం విధి విధానాలను తప్పుపడుతూ సోషల్‌ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. తాజాగా రూపాయి విలువ భారీగా పతనమవ్వడంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆమె ప్రస్తుతం ప్రధానమంత్రి మోడీని కవర్‌ చేసే పనిలో ఆర్థికమంత్రి బిజీగా ఉన్నారంటూ ట్వీట్‌ చేశారు. ‘రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి చేరుకుంది. కానీ మేడమ్ FM (ఆర్థిక మంత్రి) PDS షాపుల్లో PM ఫొటోల కోసం వెతుకుతూ బిజీగా ఉన్నారు. రూపాయి దాని సహజ స్థితికి చేరుకుంటుందని ఆమె మీకు చెబుతుంది. అన్ని ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం యాక్ట్స్ ఆఫ్ గాఢ్‌లో భాగమే. విశ్వ గురువు గారికి నమస్కారం’ అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు కేటీఆర్‌.

కాగా.. ఫారెక్స్‌ మార్కెట్‌లో గురువారం భారత కరెన్సీ భారీగా పతనమైంది. నిన్న ఒక్క రోజులోనే 83 పైసలు దిగజారి 80.79 వద్ద క్లోజైంది. రూపీ చారిత్రక కనిష్ఠ స్థాయి ఇదే కావడం గమనార్హం. అంతేకాదు.. ఫిబ్రవరి 24వ తేదీన 99 పైసలు నష్టపోయిన తర్వాత రెండో పెద్ద నష్టం ఇది. గురువారం డాలర్‌ మారకంలో రూపాయి 80.27 వద్ద ప్రారంభమై కనిష్ఠ స్థాయి 80.95ని తాకింది. చివరికి 83 పైసల నష్టంతో 80.79 వద్ద ముగిసింది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు రూపాయి 6.5 శాతం మేర క్షీణించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!