AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కరోనాపై కామెంట్స్.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేస్తున్న విపక్షాలు.. స్పందించిన హెల్త్ డైరెక్టర్..

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. హిందూ దుమారం రేపుతున్నాయి. హిందూ సంఘాలతో పాటు రాజకీయ నేతల వరకు లెఫ్ట్‌ అండ్ రైట్‌ ఇవ్వడంతో డీహెచ్‌ రియాక్ట్‌ అయ్యారు.

Telangana: కరోనాపై కామెంట్స్.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేస్తున్న విపక్షాలు.. స్పందించిన హెల్త్ డైరెక్టర్..
Health Director Srinivas
Shiva Prajapati
|

Updated on: Dec 23, 2022 | 5:47 AM

Share

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. హిందూ దుమారం రేపుతున్నాయి. హిందూ సంఘాలతో పాటు రాజకీయ నేతల వరకు లెఫ్ట్‌ అండ్ రైట్‌ ఇవ్వడంతో డీహెచ్‌ రియాక్ట్‌ అయ్యారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏసుక్రీస్తు దయ, కృప వల్లే కరోనా తగ్గుముఖం పట్టిందన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రాజకుంది. డీహెచ్ కామెంట్స్‌ను తప్పుబట్టిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్ని మతాల గురించి ప్రజలకు చెప్పాల్సిన అధికారి ఒక్క మతానికి ఎలా కొమ్ముకాస్తాడు అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టిక్కెట్ కోసమే శ్రీనివాసరావు సీఎం కాళ్లు మొక్కుతానన్నాడని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక డీహెచ్ అవినీతి చిట్టా బయటపెడతామంటూ బండి సంజయ్ హెచ్చరించారు.

మరో వైపు శ్రీనివాసరావును వెంటనే సస్పెండ్‌ చేయాలని వీహెచ్‌పీ అంటే… హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని భజరంగ్‌దళ్‌ డిమాండ్‌ చేసింది. ఈ దుమారం నేపథ్యంలో స్పందించిన శ్రీనివాస రావు.. తన వ్యాఖ్యలను వక్రీకరించొద్దంటూ విజ్ఞప్తి చేశారు. తన ప్రసంగంలోని కొంత భాగాన్ని కట్ చేసి మీడియాలో వివాదం సృష్టించడం కలచివేసిందన్నారు. ప్రభుత్వ పనితీరు, ఆరోగ్య శాఖలో అన్ని స్థాయిల ఉద్యోగుల సహకారం, అన్ని మతాలకు చెందిన వారు వారివారి దేవతామూర్తులను ప్రార్థించుట వల్లే కరోనా సమసిపోయిందని తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారన్నారు. సర్వమతాల సారం ఒక్కటే అని నమ్ముతానంటూ ప్రకటన విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..