Telugu News Telangana Telangana Govt Announces List of 2025 Public, Festival, and Optional Holidays; Full List Here!
Telangana Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 2025లో పాఠశాలలు, కళాశాలలకు భారీగా సెలవులు.. ఇదిగో పూర్తి జాబితా!
Telangana Holidays: వచ్చే ఏడాదికి సంబంధించి సెలవులను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సెలవుల జాబితాలో ఉద్యోగులు, విద్యాసంస్థలకు సంబంధించి ఉన్నాయి. 2025లో వివిధ పండగలు, ఇతర కార్యక్రమాలను బట్టి సెలవుల జాబితాను విడుదల చేసింది..
వచ్చే ఏడాది అంటే 2025లో ప్రభుత్వ సెలవు జాబితాను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే ఏడాదిలో ఎన్ని రోజులు ప్రభుత్వ సెలవులు ఉండనున్నాయో ఈ జీవో ద్వారా తెలుస్తోంది. ఇందులో 27 జనరల్ సెలవులు ఉండగా, 23 ఆప్షనల్ హాలీడేస్ ఉన్నాయి. ఈ జాబితాలో పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవులు ఉన్నాయి. పాఠశాలలకు వచ్చే 2025 ఏప్రిల్‌లో వేసవి సెలవులు ఉండనున్నాయి.
2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రభుత్వ సెలవులు ఇవే..