AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ధరణిపై సిట్ ఏర్పాటు

Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం వేదికగా శుక్రవారం కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో రాష్ట్ర పౌరులు, రాజకీయ వర్గాల్లో ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న పలు కీలక అంశాలపై చర్చించి, మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా గత ..

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ధరణిపై సిట్ ఏర్పాటు
Telangana Cabinet
Subhash Goud
|

Updated on: Jul 17, 2026 | 7:53 PM

Share

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ధరణి దర్యాప్తునకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసి ఫోరెన్సిక్‌ ఆడిట్‌.. ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేపట్టేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

అలాగే విద్యాశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే సంగారెడ్డిలో భూముల కేటాయింపునకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పాలమూరు ప్రాజెక్టు పెరిగిన అంచనాలకు కూడా ఆమోదం తెలిపింది. బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ మార్పులకు అంగీకారం తెలిపింది. పంచాయతీల ఆర్థిక వెసులుబాటుకు ఆమోదం తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఫ్రెండ్‌షిప్ డే.. మరో కొత్త వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
ఫ్రెండ్‌షిప్ డే.. మరో కొత్త వీడియోలో ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?