Sitaram Yechury: ఏఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందో చెప్పేసిన సీతారాం ఏచూరి

Updated on: Nov 25, 2023 | 12:31 PM

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కే ఎడ్జ్‌ ఉందంటూ చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమంటూ జోస్యం చెప్పారు. రాజస్థాన్‌లో మాత్రం టఫ్‌ ఫైట్‌ నడుస్తోందన్నారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తోందని, అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నామమాత్రంగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు ఏచూరి. 

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఎం అగ్రనేత సీతారాం ఏచూరి. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కే ఎడ్జ్‌ ఉందంటూ చెప్పుకొచ్చారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమంటూ జోస్యం చెప్పారు. సీపీఎం పోటీలో లేని చోట కాంగ్రెస్‌కే తమ మద్దతు అని ఆయన ప్రకటించారు. రాజస్థాన్‌లో మాత్రం టఫ్‌ ఫైట్‌ నడుస్తోందన్నారు. బీజేపీ ఓటమే లక్ష్యంగా సీపీఎం పనిచేస్తోందని, అందుకే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నామమాత్రంగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు ఏచూరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 25, 2023 12:06 PM