CM KCR Press Meet LIVE: దేశంలో బీజేపీ ఆగడాలు మీతిమీరాయి : సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు కలిసి కాసేపట్లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో నిర్వహించనున్న ఈ ప్రెస్‌మీట్‌లో సీఎం మాట్లాడనున్నారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది..
arvind kejriwal
Published on: May 27, 2023 02:49 PM
వైరల్ వీడియోలు
Latest Videos