Petrol Stolen: మండుతున్న చమురు ధరలు.. వారి ఆశే వీరి ఆసరా.. హైదరాబాద్ శివారులో రెచ్చిపోయిన పెట్రోల్ దొంగలు..

Petrol Stolen: అసలే పెట్రో ధరలు భగభగ మండుతున్నాయి. అలాగని డిమాండ్ తగ్గుతుందా? అంటే అది ఎప్పటికీ జరగని పనే..

Petrol Stolen: మండుతున్న చమురు ధరలు.. వారి ఆశే వీరి ఆసరా.. హైదరాబాద్ శివారులో రెచ్చిపోయిన పెట్రోల్ దొంగలు..
Petrol Thieves
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 12, 2021 | 9:08 PM

Petrol Stolen: అసలే పెట్రో ధరలు భగభగ మండుతున్నాయి. అలాగని డిమాండ్ తగ్గుతుందా? అంటే అది ఎప్పటికీ జరగని పనే అని చెప్పాలి. మరేం చేయాలి? ఎక్కడ తక్కువగా దొరుకుందా? అని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అవసరాన్ని అదునుగా చేసుకుని కొందరు వ్యక్తులు ఏకంగా పెట్రోల్ ట్యాంకులకే ఎసరు పెడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా పరిధిలో వెలుగు చూసింది. శుక్రవారం నాడు ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ దొంగిలిస్తున్న ఓ ముఠాను ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

వీరిని పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా.. విస్తుగొలిపే విషయాలు వెల్లడించారు. దాదాపు రెండు నెలల నుంచి పలు ట్యాంకుల ద్వారా పెట్రోల్‌ను దొంగిలించి బయటి వారికి తక్కువ రేటుకు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తులు పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్‌ను తీసి, దానిని కల్తీ చేసి అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పెట్రోల్ దోపిడీపై పలు ఆరోపణలు రావడంతో ఎస్ఓటీ పోలీసులు వలపన్ని వీరిని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Also read:

Boxing Coach Arrest: బాక్సింగ్‌లో శిక్షణ పేరుతో ఆ బాలిక బతుకునే ఆగం చేశాడు.. చివరికి ధైర్యం చేసి చెప్పడంతో..

India Vs England 1st T20: తొలి టీ20లో తడబడిన టీమిండియా… మ్యాచ్‌ ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ ఎంతంటే..

అంగారకుడిపై శబ్దాలను రికార్డ్ చేసిన పర్సెవరెన్స్ రోవర్.. ఈ ఆడియో ద్వారా ఆసక్తికర నిజాలు వెల్లడిస్తున్న సైంటిస్టులు

ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
ఇక్కడ కెప్టెన్..అక్కడ మాజీ కెప్టెన్..ఇక ఆసీస్‌కు మూడిందా?
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
కేంద్రం నుంచి అనుమతులు రాగానే విశాఖ మెట్రో పనులు: మంత్రి నారాయణ
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి.. పత్తి చేనులో పాతెట్టాడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ మట్కా టీమ్‌.. వీడియో
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
చపాతీలు మెత్తగా, దూదిలా రావాలంటే ఈసారి ఇవి కలపండి..
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
కొల్లాజెన్ పౌడర్ అందానికి, ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమె..
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
కత్తి పట్టిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
తిరుమలలో మహిళలు తలలో పూలు ఎందుకు పెట్టుకోరు...?
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
44,228 తపాలా జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు విడుదల.. కటాఫ్‌ ఎంతంటే
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!