Hyderabad: ‘భలే ఉన్నావ్.. చెప్పినచోటికి వస్తావా’.. మదమెక్కిన సీఐకి పనిష్మెంట్

 జనాల మాన ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిన ఓ ఖాకీ ట్రాక్ తప్పాడు. తన గోడు చెప్పుకునేందుకు వచ్చిన లేడీ నంబర్‌ తీసుకుని అసభ్య మెసేజ్‌లు పెట్టాడు. దీంతో బాధితురాలు విషయాన్ని.. సీపీ దృష్టికి తీసుకెళ్లింది.

Hyderabad: 'భలే ఉన్నావ్.. చెప్పినచోటికి వస్తావా'.. మదమెక్కిన సీఐకి పనిష్మెంట్
Purnder Reddy
Follow us

|

Updated on: Jul 20, 2024 | 2:00 PM

ఓ సమస్య గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది ఆ లేడీ. ఈ సందర్భంగా ఆమె నంబర్ తీసుకున్న.. అక్కడి ఇన్‌స్పెక్టర్‌ ఆమెకు అసభ్య మెసేజ్‌లు చేశాడు. దీంతో బాధితురాలు.. సీపీకి కంప్లైంట్ చేయడంతో.. అతని ఉద్యోగానికి ఎసరు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌ రెడ్డి… ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీస్‌స్టేషన్ లో కంప్లైంట్ చేసిన మహిళతో ఇన్‌స్పెక్టర్‌ అసభ్య చాటింగ్‌ చేశాడు. బాధితురాలు ఇది తప్పని వారించి.. సీఐ బాగోతాన్ని సిటీ కమిషర్ ముందు ఏకరవు ఉంటుంది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేసుకు రా అంటూ అతడు పెట్టిన అసభ్య మెసెజ్‌ల తాలూకా ఆధారాలను కూడా అందజేసింది.

సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ ప్రవర్తనపై సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సైబరాబాద్‌ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది.. స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా మెలగాలని.. తప్పుగా వ్యవహరిస్తే.. వేటు పడుతుందని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు. పోలీస్ శాఖకు గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించినా.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
ప్రజల అకౌంట్లలోకి ఫ్రీగా డబ్బు! రూ.లక్ష కోట్లు ఇస్తున్న ప్రభుత్వం
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
క్యాన్సర్‌తో పోరాడుతూ షూటింగ్ లో పాల్గొన్న నటి.. గొంతుపై టేప్‌.?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?
ఆపిల్ పండులో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా.. తింటే ఏమవుతుందో తెలుసా?