AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్బీ స్టేడియంలో రాజకీయ మీటింగులు వద్దు..!

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రదేశాలలో ఎల్బీ స్టేడియం ఒకటి. అయితే.. ఎల్బీ స్టేడియంలో రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల పాడవుతోందని ఆరోపిస్తున్నారు బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్, పలువురు క్రీడాకారులు, కోచ్‌లు. ఎల్బీ స్టేడియాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ స్టేడియం ఎదుట నిరసనలకు దిగారు. వివిధ రాజకీయ పార్టీలు బహిరంగ సమావేశాలకు, విందులు, వినోదాలకు స్టేడియాన్ని వాడుకోవద్దని డిమాండ్ చేశారు. దీని వల్ల స్టేడియం వాతావరణం పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ […]

ఎల్బీ స్టేడియంలో రాజకీయ మీటింగులు వద్దు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 27, 2019 | 4:41 PM

Share

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రదేశాలలో ఎల్బీ స్టేడియం ఒకటి. అయితే.. ఎల్బీ స్టేడియంలో రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల పాడవుతోందని ఆరోపిస్తున్నారు బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్, పలువురు క్రీడాకారులు, కోచ్‌లు. ఎల్బీ స్టేడియాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ స్టేడియం ఎదుట నిరసనలకు దిగారు. వివిధ రాజకీయ పార్టీలు బహిరంగ సమావేశాలకు, విందులు, వినోదాలకు స్టేడియాన్ని వాడుకోవద్దని డిమాండ్ చేశారు. దీని వల్ల స్టేడియం వాతావరణం పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందిందిన ఘనత ఈ స్టేడియంకు ఉందని వారు పేర్కొన్నారు. దీంతో.. కార్పొరేటర్‌ను అరెస్ట్ చేసి సైఫాబాద్ పీఎస్‌కు తరలించారు.

పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌
సరస్వతి దేవి ఫోటో లేదా విగ్రహం కొంటున్నారా..? ఈ తప్పులు చేయొద్దు
సరస్వతి దేవి ఫోటో లేదా విగ్రహం కొంటున్నారా..? ఈ తప్పులు చేయొద్దు
బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..
బుర్ఖా ధరించి చైన్ స్నాచింగ్.. కట్ చేస్తే..
ఆదమరిస్తే అంతే సంగతి.! డయాబెటిస్ వచ్చినవారు ఇలా చేయకపోతే
ఆదమరిస్తే అంతే సంగతి.! డయాబెటిస్ వచ్చినవారు ఇలా చేయకపోతే
W,W,W.. హ్యాట్రిక్‌తోపాటు 4 వికెట్లు.. ప్రత్యర్థికి కాళరాత్రి
W,W,W.. హ్యాట్రిక్‌తోపాటు 4 వికెట్లు.. ప్రత్యర్థికి కాళరాత్రి
బీపీ - పీరియడ్స్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటీ..? మహిళలు ఈ నిజాలు..
బీపీ - పీరియడ్స్‌కు మధ్య ఉన్న సంబంధం ఏంటీ..? మహిళలు ఈ నిజాలు..