News Watch LIVE : నేటి నుంచే 'వందే భారత్', ప్రారంభించనున్న మోదీ.. మరిన్ని న్యూస్‌ హెడ్‌లైన్స్‌ కోసం న్యూస్‌ వాచ్‌.

News Watch LIVE : నేటి నుంచే ‘వందే భారత్’, ప్రారంభించనున్న మోదీ.. మరిన్ని న్యూస్‌ హెడ్‌లైన్స్‌ కోసం న్యూస్‌ వాచ్‌.

Narender Vaitla

|

Updated on: Jan 15, 2023 | 7:33 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వందేభారత్‌ రైలు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చేసింది. సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రధాని మోదీ వర్చువల్‌గా రైలును ప్రారంభించనున్నారు. వీటితో పాటు ఈ రోజు వార్తా పత్రికల్లోని హెడ్‌ లైన్స్‌పై ఓ లుక్కేయండి..

Published on: Jan 15, 2023 07:33 AM