My Home Akrida: మైహోమ్‌ అక్రిద గ్రాండ్‌ లాంచింగ్‌.. ప్రారంభమైన బుకింగ్స్.. పూర్తి వివరాలివే..

|

Aug 11, 2024 | 1:38 PM

నిర్మాణరంగ బాహుబలి మైహోమ్‌ గ్రూప్‌.. హైదరాబాద్‌ నగరంలో మరో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది.. అదే.. MY HOME అక్రిద..! భాగ్యనగరంలోని తెల్లాపూర్‌ ప్రైమ్‌ ఏరియాలో వరల్డ్‌క్లాస్‌ ఎమినిటీస్‌తో మీ ముందుకు రాబోతోంది..

My Home Akrida: మైహోమ్‌ అక్రిద గ్రాండ్‌ లాంచింగ్‌.. ప్రారంభమైన బుకింగ్స్.. పూర్తి వివరాలివే..
My Home Akrida
Follow us on

నిర్మాణరంగ బాహుబలి మైహోమ్‌ గ్రూప్‌.. హైదరాబాద్‌ నగరంలో మరో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం చుట్టింది.. అదే.. MY HOME అక్రిద..! భాగ్యనగరంలోని తెల్లాపూర్‌ ప్రైమ్‌ ఏరియాలో వరల్డ్‌క్లాస్‌ ఎమినిటీస్‌తో మీ ముందుకు రాబోతోంది.. MY HOME అక్రిద..! 25 ఎకరాల్లో..12 హైరైజ్‌ (G+39 ఫ్లోర్స్) టవర్స్‌తో చేపట్టిన ఈ ప్రాతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం కానుంది.. కాగా.. మై హోమ్‌ అక్రిద కు సంబంధించి ఆదివారం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 3,780 ప్రీమియం ఫ్లాట్స్‌లో 2BHK, 2.5BHK, 3BHK కి బుకింగ్స్ కొనసాగుతున్నాయి..

హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ జోష్‌కు.. అక్రిద ప్రాజెక్ట్‌కు వస్తున్న ఆదరణే నిదర్శనమని మైహోమ్ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ జూపల్లి రాజితారావు పేర్కొన్నారు. మైహోమ్‌కు ఏళ్ల తరబడి సొంత కుటుంబ సభ్యులుగా ఉన్న.. కస్టమర్ల తోడ్పాటు మరోసారి రుజువైందన్నారు. ఈ సందర్భంగా మైహోమ్ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ జూపల్లి రాజితారావు మార్కెటింగ్‌ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

 

గోపనపల్లి-తెల్లాపూర్‌ ఏరియాలో మైహోమ్‌ గ్రూప్‌ చేపట్టిన అక్రిద ప్రాజెక్ట్ హైదరాబాద్‌ నగరంలో సెంటర్ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారింది. ఎటుచూసినా పచ్చదనంతో..ప్రతి ఇంటా సుఖ-సంతోషాలకు గ్యారంటీ ఇస్తున్న MY HOME AKRIDA ప్రాజెక్టు విశేషాలు..మీ కోసం..!

వీడియో చూడండి..

అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌గా తెలుగు రాష్ట్రాల్లో అక్రిదపై చాలా అంచనాలున్నాయ్‌..

అక్రిద అంటే సెంటర్‌ ఆఫ్‌ జాయ్ అని అర్థం..

నిర్మాణరంగ బాహుబలి మైహోమ్‌ గ్రూప్‌ నుంచి వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌ 25 ఎకరాల్లో నిర్మితమవుతోంది.

ఈ గేటెడ్‌ కమ్యూనిటీలో 12 హైరైజ్ టవర్స్ ఉంటాయి.

ఒక్కో టవర్‌కు జి+39 ఫ్లోర్స్ ఉంటాయి.. మొత్తం 3780 ఫ్లాట్స్ కట్టబోతున్నారు.

2BHK, 2.5BHK, 3BHKలో ప్రీమియం లైఫ్‌స్టైల్ అపార్ట్‌మెంట్స్‌కి చాలా క్రేజ్‌ ఉంది.

హైక్వాలిటీ మెయింటెన్‌ చేస్తూ 81 పర్సెంట్‌ ఓపెన్‌ ఏరియాతో మై హోమ్‌ అక్రిద ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.

తెల్లాపూర్‌ ప్రైమ్‌ ఏరియాలో మైంహోమ్‌ చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌ రూపుదిద్దుకుంటోంది..

వరల్డ్‌క్లాస్‌ ఎమినిటీస్‌

ఔట్‌డోర్‌ జిమ్, బాస్కెట్‌ బాల్‌ కోర్ట్, బాక్స్‌ క్రికెట్‌, టెన్నిస్‌ కోర్ట్స్‌, బ్యాడ్మింటన్‌ కోర్ట్స్‌, సైక్లింగ్‌ ట్రాక్‌, వాకింగ్‌ ట్రాక్‌, స్కూవాక్‌, కిడ్స్‌ ప్లే ఏరియా, సీటింగ్‌ జోన్స్‌, పెట్‌ జోన్‌, స్కేటింగ్‌ రింక్‌, స్విమ్మింగ్‌ పూల్‌, బ్యాంక్‌, ఏటిఎం, ఫార్మసీ, స్పా, సలోన్, ఇలా.. సమస్త సౌకర్యాలు, సంతోషాలు MY HOME AKRIDAలో మీకు స్వాగతం పలుకుతున్నాయి.

గోపనపల్లి-తెల్లాపూర్‌ ఏరియాలో మైహోమ్‌ గ్రూప్‌ సగర్వంగా చేపట్టిన మెగా రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌..అక్రిద! మై హోమ్‌ సయూక్‌ సక్సెస్ తో..ప్రతిమ కన్‌స్ట్రక్షన్స్‌తో కలిసి మై హోమ్‌ గ్రూప్‌ సగర్వంగా పరిచయం చేస్తున్న ప్రీమియం రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌.. MY HOME అక్రిద! బుకింగ్స్‌ కోసం సైట్ ను విజిట్ చేయండి..