AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Biggest Vaccionation Drive: 6న హైదరాబాద్‌లో అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌.. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే..!

Hyderabad Biggest Vaccionation Drive: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ల కొరత లేకుండా చర్యలు..

Hyderabad Biggest Vaccionation Drive: 6న హైదరాబాద్‌లో అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌.. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే..!
Hyderabad Biggest Vaccionation Drive
Subhash Goud
|

Updated on: Jun 04, 2021 | 12:53 PM

Share

Hyderabad Biggest Vaccionation Drive: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మెడికోవర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. హైదరాబాద్‌ హైటెక్ లో ఆదివారం (జూన్‌ 6)న ఉదయం 8 గంటలకు ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభం కానుంది. ఇందులో పాల్గొనేవారు కరోనా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఇందుకు రిజిస్ట్రేషన్‌ తప్పకుండా చేసుకోవాలి. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగనుంది. అలాగే ఇందులో పాల్గొనే వారు https://medicoveronline.com/vaccination/లింక్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హెల్ప్‌లైన్‌ నెంబర్‌: 040 6833 4455కు సంప్రదించవచ్చు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో భాగంగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత లేకుండా చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది.

Hyd

ఇవీ కూడా చదవండి:

NRI Yusuffali: మనసున్న మహరాజు… కోటి రూపాయలు చెల్లించి ఉద్యోగి ప్రాణాలు నిలబెట్టాడు..

India Corona Updates: భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..