Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఏటీఏం వద్ద పనిచేయని సెన్సార్.. సీసీ కెమెరా చెక్ చేయగా బయటపడిన బాగోతం

వీడ్ని ఏమనాలో మీరే చెప్పండి.. కనీసం సభ్యత లేకుండా ప్రవర్తించాడు. నలుగురూ వచ్చి పోయే ప్రదేశం అన్న సోయి కూడా లేదు. ఇలాంటి వారికి సరైనా పనిష్మెంట్ ఇస్తేనే.. ఆకతాయులకు బుద్ది వస్తుంది. ఇంతకీ వాడు ఏం చేశాడు అనుకుంటున్నారా..? పదండి ఆ విషయం తెలుసుకుందాం...

Hyderabad: ఏటీఏం వద్ద పనిచేయని సెన్సార్.. సీసీ కెమెరా చెక్ చేయగా బయటపడిన బాగోతం
Man Urinate Inside The ATM
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 20, 2025 | 6:28 PM

మద్యం మత్తు బాగా తలకెక్కిందో.. స్వతహాగా ఉన్న పైత్యం పరాకాష్టకు చేరిందో తెలియదు కానీ.. ఓ వ్యక్తి ఏటీఎం సెంటర్‌లో మూత్ర విసర్జన చేశాడు. తొలుత ఏటీఎం సెంటర్‌లో డబ్బులు డ్రా చేసి.. ఆపై అక్కడే యూరిన్ పాస్ చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ భవన్ రోడ్డులో RBL బ్యాంక్ ఏటీఏం ఉంది. మార్చి 10వ తేదీన అందులో నగదు డ్రా చేసుకునేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. డ్రా చేసిన అనంతరం.. మనీ బయటకు వచ్చే ప్రాంతం వద్ద మూత్ర విసర్జన చేశాడు. దీంతో సెన్సార్ పని చేయకుండా పోయింది.

తనీఖీల్లో భాగంగా ఇటీవల ఏటీఏం వద్దకు వచ్చిన RBL బ్యాంక్ ఆపరేసన్స్ మేనేజర్ రవికుమార్.. అక్కడి సెన్సార్ పని చేయడం గుర్తించాడు. దీంతో అనుమానం వచ్చి సీసీ కెమెరా చెక్ చేయగా.. ఓ వ్యక్తి కావాలనే అక్కడ మూత్ర విసర్జన చేసినట్లు నిర్ధారించుకున్నాడు. దీంతో వెంటనే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌