AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Harishrao: ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్‌కు వెళ్లిన మంత్రి హరీష్ రావు.. తృటిలో తప్పిన ప్రమాదం..!

రాష్ట్రమంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు, పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.

Minister Harishrao: ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్‌కు వెళ్లిన మంత్రి హరీష్ రావు.. తృటిలో తప్పిన ప్రమాదం..!
Leaders In Lift
Balaraju Goud
|

Updated on: Nov 14, 2021 | 4:29 PM

Share

Minister Harishrao: రాష్ట్రమంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు, పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. శివారు ప్రాంతం శంషాబాద్‌లోని కొత్తగా నిర్మించిన ఆర్క్యన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత నేతలందరూ తిరుగు పయనమయ్యారు. ఇంతలో కొత్తగా నిర్మించిన లిఫ్ట్ కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్ లో ప్రజాప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, నేతలు కాకుండా ఇతర కార్యకర్తలు అందులో ఉంగా ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ లోడ్ ఎక్కువ కావడంతో లిఫ్ట్ కుప్పకూలింది.

వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక సిబ్బంది సాయంతో లిఫ్ట్ ను తెరిచి, అందులో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు. వారికి అదే ఆసుపత్రిలో చికిత్స అందించి పంపించామని వెల్లడించారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!