
కరీనంగర్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఓ బంగారు షాపులోకి దూరిన కేటుగాళ్లు తుపాకులతో నిర్వాహకులపై కాల్పులు జరిపి అందినకాడికి దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో నలుగు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.