AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: హైదరాబాద్‌ కోఠిలో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..

Fire Accident In Hyderabad Koti: హైదరాబాద్‌లోని ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఒకటైన కోఠిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోఠిలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. షార్ట్‌ సర్క్కూట్‌...

Fire Accident: హైదరాబాద్‌ కోఠిలో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..
Narender Vaitla
|

Updated on: Feb 07, 2021 | 1:49 AM

Share

Fire Accident In Hyderabad Koti: హైదరాబాద్‌లోని ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఒకటైన కోఠిలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోఠిలో ఉన్న ఓ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. షార్ట్‌ సర్క్కూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. ఒక దుకాణంలో మొదలైన మంటలు ఆనునొకి ఉన్న మరో నాలుగు షాపులకు వ్యాపించాయి. దీంతో వెంటనే రగంలోకి దిగిన అధికారులు మంటలను ఆర్పే పనిలో పడ్డారు. ఏకంగా నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది, ఏదైనా ప్రాణ నష్టం జరిగిందాలాంటి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఖమ్మం జిల్లాలో దారుణం.. గ్రామ ఉప సర్పంచ్ కుటుంబం ఆత్మహత్యయత్నం.. అసలు కారణం అదేనా..?

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్