గుడ్‌న్యూస్.. 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఇంకా మరెన్నో..!

తెలంగాణ రాష్ట్ర 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌ను ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తొలిసారి ప్రవేశపెట్టిన మంత్రి.. అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా.. అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా.. ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌కు రూ.1000 కోట్లు, పాడి రైతుల ప్రోత్సాహకం కోసం రూ.100 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కోసం రూ.20 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఎస్సీ, ఎస్టీ […]

గుడ్‌న్యూస్.. 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. ఇంకా మరెన్నో..!
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 1:11 PM

తెలంగాణ రాష్ట్ర 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌ను ఆర్థికశాఖమంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తొలిసారి ప్రవేశపెట్టిన మంత్రి.. అన్ని వర్గాల సంక్షేమంతో పాటుగా.. అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా.. ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ఫండ్‌కు రూ.1000 కోట్లు, పాడి రైతుల ప్రోత్సాహకం కోసం రూ.100 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కోసం రూ.20 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఎస్సీ, ఎస్టీ గృహావసరాల కోసం.. 101 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ రుణాలు, మైక్రో ఇరిగేషన్‌ కోసం సబ్సిడీని రెట్టింపు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మార్కెట్‌ చైర్మన్‌ పదవుల్లో కూడా ఇక నుంచి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ వర్గాల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రూ.338 కోట్ల పారిశ్రామిక రాయితీలు కూడా అందించనున్నట్లు స్పష్టం చేశారు.

Latest Articles
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
సైకిల్ బెల్ మాత్రమే మిగిలింది.. జగన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
పీఎఫ్ సొమ్ము ఎన్ని రోజుల్లో అకౌంట్‌లో పడుతుందో తెలిస్తే షాకవుతారు
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
మా ముందు కోహ్లీ పప్పులుడకవ్.. అమెరికాలో ఆట కట్టిస్తాం: బాబర్
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..
అయోధ్యలోని గోలు వీడియో వైరల్.. రెండు కోట్ల వ్యూస్..
మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..
మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..
మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..?
మీ వాహనాలకు కలర్ కలర్ ఎల్ఈడీ లైట్స్ ఉన్నాయా..?
మామిడి పండ్లు తినే అలవాటుందా..? వామ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి
మామిడి పండ్లు తినే అలవాటుందా..? వామ్మో.. ఈ విషయాలు తెలుసుకోండి
ఈ ముద్దుగుమ్మ చూపు సోకిన చంద్రుడు.. సిగ్గుతో మబ్బుల చాటున దగడా..
ఈ ముద్దుగుమ్మ చూపు సోకిన చంద్రుడు.. సిగ్గుతో మబ్బుల చాటున దగడా..
ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా..? ఎందుకు మగవారు చనిపోతున్నారు..?
ఆ ఊరికి ఏమైనా శాపం ఉందా..? ఎందుకు మగవారు చనిపోతున్నారు..?
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.49తో 25జీబీ డేటా..
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.49తో 25జీబీ డేటా..