Alia Bhatt : ఎంతముద్దుగా ఉందో..! మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..

మెట్ గాలా అనేది ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో జరిగే ఫ్యాషన్ ఫెస్టివల్. ప్రపంచంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈసారి మెట్ గాలాను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అలియా ట్రెడిషనల్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈసారి అంతర్జాతీయ కెమెరా మెన్స్ అలియా భట్ ఫొటోలకు ఫోజులివ్వమన్నారు. ఆమె వయ్యారంగా ఈ బ్యూటీ ఫోటోలకు ఫోజులిచ్చింది.

Alia Bhatt : ఎంతముద్దుగా ఉందో..! మెట్ గాలా ఫ్యాషన్ ఫెస్టివల్‌లో అదరగొట్టిన అలియా..
Alia Bhatt
Follow us

|

Updated on: May 07, 2024 | 12:51 PM

నటి అలియా భట్ ను క్వీన్ ఆఫ్ ఫ్యాషన్‌ అని కూడా పిలుస్తూ ఉంటారు. రెడ్ కార్పెట్ మీద అడుగు పెడితే చాలా స్టైలిష్ గాకనిపిస్తుంది. ఈసారి ఆమె మెట్ గాలా రెడ్ కార్పెట్ పై అడుగు పెట్టింది. సబ్యసాచి చీర కట్టుకుని అలియా భట్ అదరగొట్టడం విశేషం. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెట్ గాలా అనేది ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో జరిగే ఫ్యాషన్ ఫెస్టివల్. ప్రపంచంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈసారి మెట్ గాలాను గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అలియా ట్రెడిషనల్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈసారి అంతర్జాతీయ కెమెరా మెన్స్ అలియా భట్ ఫొటోలకు ఫోజులివ్వమన్నారు. ఆమె వయ్యారంగా ఈ బ్యూటీ ఫోటోలకు ఫోజులిచ్చింది. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్ అందంగా ఉంది అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆలియా భట్ చీరను మెచ్చుకుంటున్నారు.

‘నేను సంతోషంగా ఉన్నాను. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ క్షణం కోసం నెలల తరబడి సన్నాహాలు చేశాను, చాలా చర్చలు జరిపాను. ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది. మెట్ గాలాలో ఇది రెండోసారి. చీరకట్టులో ఇదే తొలి మెట్ గాలా ఈవెంట్’ అని ఆనందంగా చెప్పింది అలియా భట్. 2023లో జరిగిన మెట్ గాలా ఈవెంట్‌లో కూడా అలియా భట్ పాల్గొంది. ఇప్పుడు మరోసారి రెడ్ కార్పెట్ పై మెరిసింది.

పెళ్లి తర్వాత అలియా భట్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. అలియాకు పెళ్లయిన ఏడు నెలలకే పాప పుట్టింది. ఆ తర్వాత ఆలియా బిడ్డను చూసుకునే పనిలో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ‘జిగ్రా’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది ఈ బ్యూటీ. వాసన్ బాలా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలియా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లవ్ అండ్ వార్’ లో కూడా అలియా నటిస్తుంది.

మెట్ గాలా ఈవెంట్ లో అలియా మెరుపులు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..