దేశంలో విద్యాసంస్థలకు సెలవులు కొనసాగుతున్నాయి. ఈ నెలలో పండగలు రావడంతో విద్యార్థులకు సెలవులే.. సెలవులు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులకు దసరా సెలవులు కొనసాగుతున్నాయి. ఈ నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం..