Doctor BR Ambedkar University: కీలక నోటిఫికేషన్ విడుదల చేసిన అంబేద్కర్ యూనివర్సిటీ.. డిగ్రీ పరీక్షలు ఎప్పుడంటే..

Doctor BR Ambedkar University:  హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కీలక ప్రకటన విడుదల చేసింది.

Doctor BR Ambedkar University: కీలక నోటిఫికేషన్ విడుదల చేసిన అంబేద్కర్ యూనివర్సిటీ.. డిగ్రీ పరీక్షలు ఎప్పుడంటే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 04, 2021 | 6:14 AM

Doctor BR Ambedkar University:  హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కీలక ప్రకటన విడుదల చేసింది. దూర విద్య డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిటర్ పరీక్షలను మార్చి 13 నుంచి 19 వరకు ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే డిగ్రీ సెకండ్ ఇయర్ నాలుగవ సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని, అవి మార్చి 21 నుంచి 27 వరకు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ పరీక్షల కోసం సంబధిత విద్యార్థులు ఈనెల 16 లోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు.

Also read:

Salary for Housewives: షార్జాలో ఉద్యోగుల భార్యలకూ జీతాలు.. భారత సుప్రీం కోర్టే ఆదర్శమట..!

october 1st: ఊరు, పేరు లేని సినిమా మరెవరిదో కాదు… అసలు విషయాన్ని వెల్లడించిన చిత్ర యూనిట్.

వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా

నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..

ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?