AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 997 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,222 మంది

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 997  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,55,633 కు చేరింది.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 997 కొత్త కేసులు.. నలుగురు మృతి.. కోలుకున్న 1,222 మంది
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 13, 2020 | 8:42 AM

Share

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 997  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,55,633 కు చేరింది. 24 గంటల్లో నలుగురు కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,397కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,222 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,37,172కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 17,094 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 42,163 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 48,12,167 కు చేరింది. (Bigg Boss 4: ఆరేళ్లుగా చెప్పాలనుకుంటున్నా, ఆ సీక్రెట్‌ ఇప్పుడు చెబుతున్నా.. అమ్మ సారీ)

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 169, ఆదిలాబాద్ 18, భద్రాద్రి కొత్తగూడెం 65, జగిత్యాల్‌ 23, జనగాం 11, జయశంకర్ భూపాలపల్లి 16, జోగులమ్మ గద్వాల్‌ 10, కామారెడ్డి 22, కరీంనగర్‌ 49, ఖమ్మం 44, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 0, మహబూబ్‌ నగర్‌ 18, మహబూబాబాద్‌ 20, మంచిర్యాల్‌ 19, మెదక్‌ 16, మేడ్చల్ మల్కాజ్‌గిరి 85, ములుగు 21, నాగర్‌ కర్నూల్‌ 25, నల్గొండ 46, నారాయణ్‌పేట్‌ 6, నిర్మల్‌ 13, నిజామాబాద్‌ 22, పెద్దంపల్లి 21, రాజన్న సిరిసిల్ల 24, రంగారెడ్డి 66, సంగారెడ్డి 24, సిద్ధిపేట్‌ 18, సూర్యాపేట 30, వికారాబాద్‌ 12, వనపర్తి 10, వరంగల్‌ రూరల్‌ 12, వరంగల్‌ అర్బన్‌ 44, యాద్రాది భువనగిరి 18 కేసులు నమోదయ్యాయి. (Bigg Boss 4: నేను చచ్చిపోయి ఏడాది అయ్యుండేది.. భయంకర యాక్సిడెంట్‌ని గుర్తు చేసుకున్న అరియానా)

Follow Us
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!