AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బొంగులో చికెన్’‌ ఓల్డ్ ట్రెండ్.. ‘బొంగులో కల్లు’ నయా ట్రెండ్.. తెలంగాణలోని ఆ జిల్లాకి కల్లు ప్రియులు క్యూ

మీరు ఎప్పుడైనా అరకు వెళ్లారా..? అక్కడ బొంగులో చికెన్ బాగా ఫేమస్.  నాన్-వెజ్ తినే వాళ్లు అక్కడికి వెళ్తే.. పక్కా దాన్ని టేస్ట్ చేస్తారు. ఇక బొంగులో చికెన్ గురించి చాలామందికి తెలిసిన విషయమే.

'బొంగులో చికెన్'‌ ఓల్డ్ ట్రెండ్.. 'బొంగులో కల్లు' నయా ట్రెండ్.. తెలంగాణలోని ఆ జిల్లాకి కల్లు ప్రియులు క్యూ
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2021 | 11:56 AM

Share

మీరు ఎప్పుడైనా అరకు వెళ్లారా..? అక్కడ బొంగులో చికెన్ బాగా ఫేమస్. నాన్-వెజ్ తినే వాళ్లు అక్కడికి వెళ్తే.. పక్కా దాన్ని టేస్ట్ చేస్తారు. ఇక బొంగులో చికెన్ గురించి చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పుడు మీ ముందుకు ఇంకో ఆసక్తికర విషయాన్ని తెచ్చాం. అదే బొంగులో కల్లు. తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఈ కల్లు బాగా ప్రాచూర్యాన్ని పొందుతుంది. బొంగులో కల్లేంటి అని ఆశ్యర్యపోతున్నారా..?అవును దీని గురించి తెలియాలంటే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం సర్వాయిపేటకు వెళ్లాల్సిందే.

ఆ గ్రామంలో కల్లును కుండల్లో తీయరు. కుండలకు బదులుగా వెదురు బొంగులను వాడుతున్నారు. చూసేందుకు చాలా నేచురల్‌గా ఉంటుంది. అంతేకాదు.. తాగేవారికి కూడా చాలా వీలుగా ఉంటుంది. దీంతో ఈ గ్రామానికి కల్లు ప్రియులు క్యూ కడుతున్నారు. ఈ కొత్త రకం పద్దతి ఏంటో చూద్దామని కూాడా కొందరు ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read:

ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కన్నీళ్లు.. ధర బాగా ఉన్న సమయంలో జెమిని వైరస్ అటాక్

రోజురోజుకు తగ్గుతున్న పసిడి ధరలు.. వెండి మాత్రం పైపైకి.. తాజా రేట్లు ఇలా..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!