
ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ఏసీబీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణకు అక్టోబర్ 30కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.